ఏ.బీ.ఏం. అక్రమ ఆస్తుల కొనుగోలు, అమ్మకాలు, జరిపిన వారిపై ఈ.డి, విజిలెన్స్, అధికారుల కొరడా... మార్కాపురం ప్రముఖ న్యాయవాది చిలక సల్మాన్ రాజ్ ఏ.బీ.ఎo. స్కూల్ డైరెక్టర్, డాక్టర్ చల్లగాలి జోబ్ పాల్. ఏ.బీ.ఎo. కరస్పాండెంట్…………
ఏ.బీ.ఏం. అక్రమ ఆస్తుల కొనుగోలు, అమ్మకాలు, జరిపిన వారిపై ఈ.డి, విజిలెన్స్, అధికారుల కొరడా... మార్కాపురం ప్రముఖ న్యాయవాది చిలక సల్మాన్ రాజ్ ఏ.బీ.ఎo. స్కూల్ డైరెక్టర్, డాక్టర్ చల్లగాలి జోబ్ పాల్. ఏ.బీ.ఎo. కరస్పాండెంట్……… ఏ.బీ.యం. ఆస్తుల అక్రమ, రిజిస్ట్రేషన్లు మరియు అక్రమ కట్టడాలపై ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఉన్న, మార్కాపురం, బేస్తవారిపేట, ఒంగోలు, తదితర పట్టణాల్లో ఉన్న ఏ.బీ.ఎo. మిషనరీ ఆస్తుల అక్రమ కొనుగోలు మరియు అమ్మకాల కార్యకలాపాలపై ఈ.డి. మరియు, విజిలెన్స్, తనిఖీలు ప్రారంభమయ్యాయని మార్కాపురం ప్రముఖ న్యాయవాది, ఏ.బీ.యం. హైస్కూల్ డైరెక్టర్, చిలక సాల్మన్ రాజు, మరియు ఏ.బీ.ఏం. హై స్కూల్ కరస్పాండెంట్ డాక్టర్ చల్లగాలి జోబ్ పాల్ ఒక ప్రకటనలో తెలియజేశారు. మార్కాపురం ఏ.బీ.ఎo. హై స్కూల్ నందు గత సంవత్సరంలో వివిధ పాఠశాలలకు అక్కడ పనిచేస్తున్న ఉపాధ్యాయులను ట్రాన్స్ఫర్ చేస్తూ అదే విధంగా స్కూలు మూసివేయాలని దురుద్దేశంతో పిల్లలు లేరని, స్కూలు పడిపోయే స్థితిలో ఉన్నదంటూ, కాబట్టి స్కూలు మూసివేయడం జరుగుతుందని విద్యాశాఖ అధికారులు పెట్టుకున్న కేసును ప్రొసీడింగ్స్ హైకోర్టు వారు కేసు కొట్టేశారని కొట్టి...
Comments
Post a Comment