Skip to main content

Posts

Showing posts with the label Health

లవంగాలు తింటే ఈ 5 సమస్యలు దూరం………..

లవంగాలు తింటే ఈ 5 సమస్యలు దూరం……….. లవంగాలు తింటే ఈ 5 సమస్యలు దూరం……….. లవంగాలు.. మసాలాల్లో ఓ ముఖ్య పదార్థం. ఇందులో ఎన్నో గొప్పగుణాలు ఉన్నాయి. వీటిని తినడం వల్ల చాలా లాభాలు ఉన్నాయి. అవేంటో తెలుసుకుందాం. లవంగాలని పోషకాల పవర్‌హౌజ్ అని అని అంటారు. ఇందులో పవర్ ఫుల్ యాంటీ ఆక్సిడెంట్స్, యూజీనాల్ ఉంటాయి. ఇది ఓ రకమైన యాంటీ ఆక్సిడెంట్, ఇది శరీరాన్ని ఫ్రీ రాడికల్స్‌తో పోరాడేందుకు హెల్ప్ చేస్తుంది. అంతేకాకుండా వీటిని తినడం వల్ల చాలా సమస్యలు దూరమవుతాయి. అవేంటంటే.. లవంగాలతో లాభాలు…. లవంగాలు తినడం వల్ల చాలా లాభాలున్నాయి. ఇది బరువు తగ్గడానికి బాగా హెల్ప్ చేస్తుంది. నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హెల్త్ ప్రకారం, లవంగాలని తీసుకుంటే క్యాన్సర్, మధుమేహం, పంటి నొప్పి, కడుపుపూతల వంటి సమస్యలు దూరమవుతాయి. నోటి ఆరోగ్యానికి.. లవంగాలు నోటి ఆరోగ్యానికి హెల్ప్ చేస్తాయి. వీటిని తీసుకోవడం వల్ల నోటి పూతలు, దంతాల వాపు, చిగురువాపు వంటి చిగుళ్ల సంబంధిత సమస్యల పరిష్కారానికి లవంగ నూనె సాయపడుతుంది. సహజంగా రక్తశుద్ధి…. లవంగాలు బ్లడ్‌ని ప్యూరిఫై చేస్తాయి. ఇందులో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు, యాంటీ ఆక్సిడెంట్స్, మన రక్తాన్ని క్లీన్, ...

మార్కాపురం పట్టణంలోని ఆక్రమణలపై ప్రత్యేక దృష్టి పెట్టిన…మున్సిపల్ కమిషనర్ కిరణ్………..

మార్కాపురం పట్టణంలోని ఆక్రమణలపై ప్రత్యేక దృష్టి పెట్టిన…మున్సిపల్ కమిషనర్ కిరణ్……….. మార్కాపురం పట్టణంలోని ఆక్రమణలపై ప్రత్యేక దృష్టి పెట్టిన…. మున్సిపల్ కమిషనర్ కిరణ్………….. ఇందులో భాగంగా శనివారం ఆర్టీసీ బస్టాండ్ వెనుక వైపు గల అన్న క్యాంటీన్ సమీపంలోని ఆక్రమణలపై దృష్టి పెట్టారు. అక్రమ నిర్మాణాలను జెసిబి సహాయంతో తొలగింప చేశారు. అదేవిధంగా మున్సిపల్ కమిషనర్ కిరణ్ మాట్లాడుతూ పట్టణంలోని ప్రభుత్వ భూములను ప్రైవేట్ వ్యక్తులు ఎవరైనా ఆక్రమిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ ఆక్రమణ తొలగింపులు ఆరంభము మాత్రమేనని ఇంకా అక్రమాలను తొలగింప చేస్తామని, ఆక్రమణదారులు వారాంతట వారే తొలగించుకుంటే మంచిదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు…………..

పేగు జారటం అంటే ఏమిటి? ఆపరేషన్ అవసరమా? ఆపరేషన్ అనంతరం తీసుకోవాల్సిన జాగ్రత్తలు!………..

పేగు జారటం అంటే ఏమిటి? ఆపరేషన్ అవసరమా? ఆపరేషన్ అనంతరం తీసుకోవాల్సిన జాగ్రత్తలు!……….. పేగు జారటం అంటే ఏమిటి? ఆపరేషన్ అవసరమా?  ఆపరేషన్ అనంతరం తీసుకోవాల్సిన జాగ్రత్తలు!………… ఈ రోజుల్లో చాలామందికి వయసుతో సంబంధం లేకుండా పేగు జారటం చూస్తుంటాము.  3D యానిమేషన్ వీడియో ద్వారా జారిన  పేగు ను మరల దాని పొజిషన్లో పెట్టడం చూస్తాము  పల్నాడు జిల్లా నరసరావుపేట డా. అంజిరెడ్డి హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ ప్రముఖ సర్జికల్ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ మరియు లాప్రోస్కోపిక్ సర్జన్ డా. లోకిరెడ్డి శ్రీనివాస రెడ్డి గారు మాట్లాడుతూ పేగు జారటం (హెర్నియా) సంబంధించిన వారు కచ్చితంగా ఆపరేషన్ చేయించుకోవాలని సూచించారు మరియు ఇటువంటి సర్జరీలు డా. అంజిరెడ్డి హాస్పిటల్ లో లేప్రోస్కోపిక్ పద్ధతి ద్వారా కోత, కుట్లు లేకుండా తక్కువ రక్తం స్రావంతో ఆపరేషన్ చేసి మూడు రోజుల్లో డిశ్చార్జ్ చేస్తామని తెలియజేశారు. డా. ఎన్టీఆర్ వైద్య సేవ, ఈహెచ్ఎస్ , ప్రైవేట్ హెల్త్ ఇన్సూరెన్స్ కార్డు కలవారికి ఉచితంగా సర్జరీలు చేస్తామని ఈ వైద్య సేవలను పల్నాడు జిల్లా మరియు ప్రకాశం జిల్లా ప్రజలందరూ వినియోగించుకోవాలని తెలియజేశారు………….

రివర్స్‌లో నడిస్తే ఈ 7 లాభాలు పక్కా.. నడక ఆరోగ్యానికి మంచిది. దీని ద్వారా మరిన్ని లాభాలు పొందాలంటే మీరు రివర్స్‌లో నడవాలి… అలా నడిస్తే ఏమేం లాభాలున్నాయో తెలుసుకుందాం……………

రివర్స్‌లో నడిస్తే ఈ 7 లాభాలు పక్కా..నడక ఆరోగ్యానికి మంచిది. దీని ద్వారా మరిన్ని లాభాలు పొందాలంటే మీరు రివర్స్‌లో నడవాలి…అలా నడిస్తే ఏమేం లాభాలున్నాయో తెలుసుకుందాం…………… రివర్స్‌లో నడిస్తే ఈ 7 లాభాలు పక్కా.. నడక ఆరోగ్యానికి మంచిది. దీని ద్వారా మరిన్ని లాభాలు పొందాలంటే మీరు రివర్స్‌లో నడవాలి… అలా నడిస్తే ఏమేం లాభాలున్నాయో తెలుసుకుందాం…………… రివర్స్‌లో నడిస్తే ఈ 7 లాభాలు పక్కా.. బ్రెయిన్ హెల్త్.. రివర్స్‌లో నడవడం వల్ల చాలా వరకూ ఒత్తిడి తగ్గుతుంది. మానసికంగా చాలా రిలాక్స్‌గా ఉంటారు. దీంతో బ్రెయిన్ హెల్త్ బాగుంటుంది. చక్కగా కాన్సంట్రేటెడ్‌గా మీ పనులు మీరు చేసుకుంటారు. మోకాళ్ళ నొప్పులు.. మోకాళ్ళ నొప్పులతో బాధపడేవారికి కూడా రివర్స్ వాకింగ్ హెల్ప్ చేస్తుంది. దీని వల్ల కీళ్ళు బలంగా మారి నొప్పులు తగ్గుతాయి. మొదట్లో మెల్లిగా నడవడం మొదలుపెట్టి రానురాను దానిని పెంచుకుంటూ పోవాలి. దీంతో మోకాళ్ళలో బలం పెరిగి నొప్పులు తగ్గుతాయి. ఫ్లెక్సిబిలిటీ .. మనం రివర్స్‌లో నడుస్తున్నప్పుడు కాళ్ళు మాత్రమే కాదు.. శరీరం మొత్తం కూడా ఫ్లెక్సీబుల్‌గా మారుతుంది. కాళ్ళు, తొడల కండరాలు మరింత ఫ్లెక్సిబుల్‌గా మారతాయి. దీని వల...