Skip to main content

Posts

Showing posts with the label Vasavi

స్కూల్ మేనేజ్‌మెంట్ కమిటీ (SMC) ఎన్నికల షెడ్యూల్…………..

స్కూల్ మేనేజ్‌మెంట్ కమిటీ (SMC) ఎన్నికల షెడ్యూల్…………..మార్కాపురం పట్టణంలో ఫుడ్‌ కంట్రోల్‌, సేఫ్టీ అధికారుల దాడులు, కాలం చెల్లిన వస్తువులు, సీజ్ చేసి షాప్ యజమానులకు నోటీసులు...…….. స్కూల్ మేనేజ్‌మెంట్ కమిటీ (SMC) ఎన్నికల షెడ్యూల్………….. స్కూల్ మేనేజ్‌మెంట్ కమిటీ (SMC)  ఎన్నికల షెడ్యూల్………….. 01-08-2024 (గురువారం) :: స్కూల్ మేనేజ్‌మెంట్ కమిటీల ( చైర్మన్ , వైస్ చైర్మన్, SMC సభ్యులు) పునర్వ్యవస్థీకరణ కోసం ఎన్నికల నిర్వహణకు నోటిఫికేషన్ జారీ :: 10:00 AM 01-08-2024 (గురువారం) :: నోటీసు బోర్డులో ఎన్నికల నిర్వహణ కోసం ఓటరు జాబితా ప్రదర్శన :: మధ్యాహ్నం 2:00 05-08-2024 (సోమవారం) :: ఓటరు జాబితాపై అభ్యంతరాల స్వీకరణ మరియు ఏవైనా ఫిర్యాదులు ఉంటే వాటిని పరిష్కరించడం :: 9:00 AM నుండి 1:00 PM వరకు ఎన్నికల నిర్వహణ కోసం ఓటరు జాబితాను ఖరారు చేయడం మరియు దానిని నోటీసు బోర్డులో ప్రదర్శించడం :: 3:00 PM నుండి 04:00 PM వరకు 08-08-2024 (గురువారం) :: స్కూల్ మేనేజ్‌మెంట్ కమిటీ సభ్యుల పునర్వ్యవస్థీకరణకు ఎన్నికల నిర్వహణ ముగింపు :: ఉదయం 7:00 నుండి మధ్యాహ్నం 1:00 వరకు కమిటీ సభ్యులచే ఛైర్మన్ & వైస్ ఛైర్మన్ ఎన్న...

విజయవాడ,జనక్రాంతి ట్రస్ట్ వారి సౌజన్యముతో బిసి గర్ల్స్ హాస్టల్ విద్యార్థులందరికీ శానిటరీ న్యాప్కిన్స్ పంపిణీ చేసిన… వాసవి వనిత క్లబ్, మార్కాపురం …………..

విజయవాడ,జనక్రాంతి ట్రస్ట్ వారి సౌజన్యముతో బిసి గర్ల్స్ హాస్టల్ విద్యార్థులందరికీ శానిటరీ న్యాప్కిన్స్ పంపిణీ చేసిన… వాసవి వనిత క్లబ్, మార్కాపురం …………..   విజయవాడ,జనక్రాంతి ట్రస్ట్ వారి సౌజన్యముతో బిసి గర్ల్స్ హాస్టల్ విద్యార్థులందరికీ శానిటరీ న్యాప్కిన్స్ పంపిణీ చేసిన…  వాసవి వనిత క్లబ్,  మార్కాపురం ………….. 24-07-2024వ తేదీన విజయవాడ,జనక్రాంతి ట్రస్ట్ వారి సౌజన్యముతో బిసి గర్ల్స్ హాస్టల్ నందు విద్యార్థులందరికీ శానిటరీ న్యాప్కిన్స్ పంచడంజరిగింది.  ఈ కార్యక్రమములో వాసవి వనిత క్లబ్, మార్కాపురం ప్రెసిడెంట్: సూరే శ్రీదేవి, ట్రెజరర్:పి.ధనలక్ష్మి, రీజియన్  చైర్ పర్సన్: పోలేపల్లి వెంకట లక్ష్మీనారాయణ, రీజినల్ సెక్రటరి :సూరే కేశవరావు, మూర్తి గాయత్రి,శింగరి అన్నపూర్ణ,మరి కొంతమంది వాసవియన్లు, హాస్టల్ అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బంది పాల్గొన్నారు…………

వాసవీయన్ విభాగ సంస్ధల యొక్క క్షేమాన్ని కాంక్షిస్తూ, ఆషాడ మాసము సంధర్బముగా మార్కాపురం కన్యకా పరమేశ్వరి దేవస్థానం నందు అమ్మవారికి సారెను సమర్పించి తదుపరి, అంగరంగ వైభవముగా పూజా కార్యక్రమాలు నిర్వహించిన…. వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ రీజినల్ చైర్ పర్సన్ పోలేపల్లి వెంకట లక్ష్మీనారాయణ……

వాసవీయన్ విభాగ సంస్ధల యొక్క క్షేమాన్ని కాంక్షిస్తూ, ఆషాడ మాసము సంధర్బముగా మార్కాపురం కన్యకా పరమేశ్వరి దేవస్థానం నందు అమ్మవారికి సారెను సమర్పించి తదుపరి, అంగరంగ వైభవముగా పూజా కార్యక్రమాలు నిర్వహించిన…. వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ రీజినల్ చైర్ పర్సన్ పోలేపల్లి వెంకట లక్ష్మీనారాయణ……..... వాసవీయన్ విభాగ సంస్ధల యొక్క క్షేమాన్ని కాంక్షిస్తూ, ఆషాడ మాసము సంధర్బముగా మార్కాపురం కన్యకా పరమేశ్వరి దేవస్థానం నందు అమ్మవారికి సారెను సమర్పించి తదుపరి, అంగరంగ వైభవముగా పూజా కార్యక్రమాలు నిర్వహించిన….  వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్  రీజినల్ చైర్ పర్సన్  పోలేపల్లి వెంకటలక్ష్మీనారాయణ………… 23-07-2024వ తేదీన వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ రీజినల్ చైర్ పర్సన్: పోలేపల్లి వెంకట లక్ష్మీనారాయణ, పరిధిలో గల వాసవి క్లబ్, వాసవి విజన్ క్లబ్, వాసవి వనిత క్లబ్, వాసవి ఆదర్శ కపుల్స్ క్లబ్, వాసవి యూత్ క్లబ్, వాసవి వనిత క్లబ్ (తర్లుపాడు) క్లబ్స్, వాసవి యన్స్, ప్రజలు, వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్స్ యొక్క క్షేమమును కాంక్షిస్తూ, మార్కాపురం కన్యకా పరమేశ్వరి దేవస్థానం నందు అమ్మవారికి ఆషాడ మాసము సంధర్బముగా సారెను సమర్పించిన తదుపరి...

గురు పౌర్ణమి పర్వ దినముల వేడుకల సందర్భముగా నెహ్రూ బజార్ మార్కాపురం శ్రీ షిర్డీ సాయిబాబా మందిరం నందు ఉదయం 5 గంటలకు కాకడ హారతి,6 గం. పంచామృత అభిషేకం,9 గం. శ్రీ సాయి దాసు శ్రీశైలం గారిచే శ్రీ సాయి సత్య వ్రతం,మధ్యహ్నం 12 గం.సుమారు 25,000 మంది కి అన్నదాన కార్యక్రమాలతో ఘనంగా నిర్వహించిన…
కమిటీ సభ్యులు…………..

గురు పౌర్ణమి పర్వ దినముల వేడుకల సందర్భముగా నెహ్రూ బజార్ మార్కాపురం శ్రీ షిర్డీ సాయిబాబా మందిరం నందు ఉదయం 5 గంటలకు కాకడ హారతి,6 గం. పంచామృత అభిషేకం,9 గం. శ్రీ సాయి దాసు శ్రీశైలం గారిచే శ్రీ సాయి సత్య వ్రతం,మధ్యహ్నం 12 గం.సుమారు 25,000 మంది కి అన్నదాన కార్యక్రమాలతో ఘనంగా నిర్వహించిన…కమిటీ సభ్యులు………….. గురు పౌర్ణమి పర్వ దినముల వేడుకల సందర్భముగా నెహ్రూ బజార్ మార్కాపురం శ్రీ షిర్డీ సాయిబాబా మందిరం నందు ఉదయం 5 గంటలకు కాకడ హారతి,6 గం. పంచామృత అభిషేకం,9 గం. శ్రీ సాయి దాసు శ్రీశైలం గారిచే శ్రీ సాయి సత్య వ్రతం,మధ్యహ్నం 12 గం.సుమారు 25,000 మంది కి అన్నదాన కార్యక్రమాలతో ఘనంగా నిర్వహించిన… కమిటీ సభ్యులు………….. గురు పౌర్ణమి పర్వ దినములు సందర్భముగా నెహ్రూ బజార్ మార్కాపురం శ్రీ షిర్డీ సాయిబాబా మందిరం నందు ఉదయం 5 గంటలకు కాకడ హారతి,6 గం. పంచామృత అభిషేకం,9 గం. శ్రీ సాయి దాసు శ్రీశైలం గారిచే శ్రీ సాయి సత్య వ్రతం,మధ్యహ్నం 12 గం.సుమారు 25,000 మంది కి అన్నదానం జరిగినది.ఉదయం నుండి మార్కాపురం పట్టణం,పరిసర ప్రాంతాలు నుండి సుమారు 30,000 మంది భక్తులు బాబా ను దర్శించుకున్నారు, మందిర కమిటీ సభ్యులు మందిరం నకు వచ్చి...

"నిరాడంబరి శ్రీసాయి" గ్రంథావిష్కరణ…………

"నిరాడంబరి శ్రీసాయి" గ్రంథావిష్కరణ………… "నిరాడంబరి శ్రీసాయి"  గ్రంథావిష్కరణ………….. మార్కాపురం.  గురుపౌర్ణమి సందర్భంగా ఓరుగంటి మల్లిక్ రచించిన "నిరాడంబరి శ్రీ సాయి"గ్రంథావిష్కరణ ఆదివారం  శ్రీ దత్తసాయి రామాలయంలో సాయిబాబా భక్తుల సమక్షంలో జరిగింది. ఈ సభకు రాష్ట్రపతి అవార్డు గ్రహీత తంగిరాల జగన్నాథ్  అధ్యక్షత వహించగా, ప్రముఖ కవి, రచయిత, విమర్శకులు కొండ్రెడ్డి వేంకటేశ్వరరెడ్డి సమగ్రంగా గ్రంథ సమీక్ష నిర్వహించారు.స్దానిక కవులు డా.అన్నపురెడ్డి వీరారెడ్డి,డా.కప్పగంతుల మధుసూదన్,  తోట శ్రీనివాసరావు, కొండ్రెడ్డి నాగిరెడ్డి ఇంకా దేవాలయ కమిటీ సభ్యులు పాల్గొని ప్రసంగించారు. కొండ్రెడ్డి గ్రంథసమీక్ష నిర్వహిస్తూ శ్రీ సాయినాథుని గుణగణాల్లో నిరాడంబరత చాలా ముఖ్యమైనదని దానిని రచయిత సాయిబాబా జీవిత విధానం నుండి వెలికితీసి భక్తులకు అందించడంలో కృతకృత్యులయ్యారని అధ్యాయాల వారీగా సహేతుకంగా వివరించారు.ఆడంబరాలకుపోయి అధోగతి పాలవుతున్న సామాజిక పరిస్థితులను ఎత్తిచూపుతూ బాబా చూపించిన నిరాడంబర మార్గాన్ని భక్తులు ఆచరించాలని ఉద్బోధించారు.  ”నిరాడంబరి శ్రీసాయి” అనే ఈ గ్రంథం సరళశైలిలో సుబోధకంగా ఉంద...