మార్కాపురం పట్టణ నడిబొడ్డున గల మున్సిపల్ స్థలం కబ్జా.... యదేచ్చగా అక్రమ నిర్మాణాలు. కూల్చివేయాలని కోరుతూ సబ్ కలెక్టర్ కార్యాలయం ముందు సిపిఎం ధర్నా......….
మార్కాపురం పట్టణ నడిబొడ్డున గల మున్సిపల్ స్థలం కబ్జా.... యదేచ్చగా అక్రమ నిర్మాణాలు. కూల్చివేయాలని కోరుతూ సబ్ కలెక్టర్ కార్యాలయం ముందు సిపిఎం ధర్నా......…. *మార్కాపురం పట్టణ నడిబొడ్డున గల మున్సిపల్ స్థలం కబ్జా....యదేచ్చగా అక్రమ నిర్మాణాలు.....కూల్చివేయాలని కోరుతూ సబ్ కలెక్టర్ కార్యాలయం ముందు సిపిఎం ధర్నా........ మార్కాపురం పట్టణం నడిబొడ్డున గల ఆర్టీసీ కొత్త బస్టాండ్ కు ఉత్తరం వైపున గల అన్నా క్యాంటీన్ సమీపంలో గల సర్వేనెంబర్ 494 /B4 క్రిస్టియన్ హౌసింగ్ వెల్ఫేర్ సొసైటీ వారు కమ్యూనిటీ అవసరాల కొరకు 10 సెంట్లు విస్తీర్ణం గల స్థలాన్ని పురపాలక సంఘం నకు అప్పగించడం జరిగింది. సదరు స్థలం మార్కాపురం పురపాలక సంఘం పూర్తి హక్కులతో వారి ఆధీనంలో ఉన్నది.సదరు స్థలాన్ని గత కొన్ని సంవత్సరముల క్రితం పట్టణానికి చెందిన న్యాయవాది సదరు స్థలం తనదంటూ నిర్మాణాలు మొదలు చేయగా, మార్కాపురం పురపాలక సంఘం అధికారులు సదరు నిర్మాణాలను కూల్చివేసి, సదరు స్థలాన్ని మున్సిపల్ అధికారులు హెచ్చరిక బోర్డు సైతం ఏర్పాటు చేసి కాపాడుకుంటూ వస్తున్నటువంటి తరుణంలో, ప్రస్తుతం మార్కాపురం పట్టణానికి చెందిన ప్రముఖ రియల్ ఎస్టేట్ ...
Comments
Post a Comment