Skip to main content

🙏🙏నెలవారి సమావేశంలో భాగంగా 28 నవంబర్ 2023 న ప్రకాశం జిల్లా మార్కాపురం ప్రెస్ క్లబ్ లో కార్యక్రమం నిర్వహించిన…న్యూ సమైక్య మ్యారేజ్ మీడియటర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ AP 544/2021…………

🙏🙏నెలవారి సమావేశంలో భాగంగా  28 నవంబర్ 2023 న ప్రకాశం జిల్లా మార్కాపురం ప్రెస్ క్లబ్ లో కార్యక్రమం నిర్వహించిన…న్యూ సమైక్య మ్యారేజ్ మీడియటర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ AP 544/2021…………

🙏🙏న్యూ సమైక్య మ్యారేజ్ మీడియటర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ AP 544/2021.వారి నెలవారి సమావేశం 28 నవంబర్ 2023 న ప్రకాశం జిల్లా మార్కాపురం ప్రెస్ క్లబ్ లో జరిగినది.
దాదాపు 200 మ్యారేజ్ మీడియటర్స్ ఉభయ తెలుగు రాష్ట్రల మ్యారేజమీడియటర్స్ పాల్గొన్నారు. రాష్ట్ర ప్రెసిడెంట్ వలవల శ్రీధర్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వాసగిరి పట్టాభి రామయ్య, ఉప అధ్యక్షులు శ్రీ నారాయణ,కోడె ఇంటర్నేషనల్ కమ్మ ఫౌండేషన చైర్మన్ కోడె బాబురావు,సాయిప్రసాద్ నాగేశ్వరరెడ్డి, ఓబుళరెడ్డి విజయమ్మ ,
జిల్లా కన్వీనర్ తాడి బాలకృష్ణ, జక్కా సురేష్ గారు పాల్గొన్నారు. ప్రధానమైన డిమాండ్ మ్యారేజ్ మీడియటర్స్ ను అసంఘాటీత కార్మిలుకుగా గుర్తించాలని ప్రభుత్వం ను కోరిన్నారు. ప్రభత్వం ఇస్తున్న ఇళ్లలో కూడా మీడియటర్స్ కు అలాట్ మెంట్  చేయాలి. ఉచిత భీమా కల్పించాలి. RTC బస్సులలో ఉచిత పాసులు ఇవ్వాలని కోరినారు…………...

Comments

Popular posts from this blog

ఏ.బీ.ఏం. అక్రమ ఆస్తుల కొనుగోలు, అమ్మకాలు, జరిపిన వారిపై ఈ.డి, విజిలెన్స్, అధికారుల కొరడా... మార్కాపురం ప్రముఖ న్యాయవాది చిలక సల్మాన్ రాజ్ ఏ.బీ.ఎo. స్కూల్ డైరెక్టర్, డాక్టర్ చల్లగాలి జోబ్ పాల్. ఏ.బీ.ఎo. కరస్పాండెంట్…………

ఏ.బీ.ఏం. అక్రమ ఆస్తుల కొనుగోలు, అమ్మకాలు, జరిపిన వారిపై ఈ.డి, విజిలెన్స్, అధికారుల కొరడా... మార్కాపురం ప్రముఖ న్యాయవాది  చిలక సల్మాన్ రాజ్ ఏ.బీ.ఎo. స్కూల్ డైరెక్టర్,  డాక్టర్ చల్లగాలి జోబ్ పాల్.  ఏ.బీ.ఎo. కరస్పాండెంట్……… ఏ.బీ.యం. ఆస్తుల అక్రమ, రిజిస్ట్రేషన్లు మరియు అక్రమ కట్టడాలపై ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఉన్న, మార్కాపురం, బేస్తవారిపేట, ఒంగోలు, తదితర పట్టణాల్లో ఉన్న ఏ.బీ.ఎo. మిషనరీ ఆస్తుల అక్రమ కొనుగోలు మరియు అమ్మకాల కార్యకలాపాలపై ఈ.డి. మరియు, విజిలెన్స్, తనిఖీలు ప్రారంభమయ్యాయని మార్కాపురం ప్రముఖ న్యాయవాది, ఏ.బీ.యం. హైస్కూల్ డైరెక్టర్, చిలక సాల్మన్ రాజు, మరియు ఏ.బీ.ఏం. హై స్కూల్ కరస్పాండెంట్ డాక్టర్ చల్లగాలి జోబ్ పాల్ ఒక ప్రకటనలో తెలియజేశారు. మార్కాపురం ఏ.బీ.ఎo. హై స్కూల్ నందు గత సంవత్సరంలో వివిధ పాఠశాలలకు అక్కడ పనిచేస్తున్న ఉపాధ్యాయులను ట్రాన్స్ఫర్ చేస్తూ అదే విధంగా స్కూలు మూసివేయాలని దురుద్దేశంతో పిల్లలు లేరని, స్కూలు పడిపోయే స్థితిలో ఉన్నదంటూ, కాబట్టి స్కూలు మూసివేయడం జరుగుతుందని విద్యాశాఖ అధికారులు పెట్టుకున్న కేసును ప్రొసీడింగ్స్ హైకోర్టు వారు కేసు కొట్టేశారని కొట్టి...

మార్కాపురం పట్టణ నడిబొడ్డున గల మున్సిపల్ స్థలం కబ్జా.... యదేచ్చగా అక్రమ నిర్మాణాలు. కూల్చివేయాలని కోరుతూ సబ్ కలెక్టర్ కార్యాలయం ముందు సిపిఎం ధర్నా......….

మార్కాపురం పట్టణ నడిబొడ్డున గల మున్సిపల్ స్థలం కబ్జా.... యదేచ్చగా అక్రమ నిర్మాణాలు.  కూల్చివేయాలని కోరుతూ సబ్ కలెక్టర్ కార్యాలయం ముందు సిపిఎం ధర్నా......…. *మార్కాపురం పట్టణ నడిబొడ్డున గల మున్సిపల్ స్థలం కబ్జా....యదేచ్చగా అక్రమ నిర్మాణాలు.....కూల్చివేయాలని కోరుతూ సబ్ కలెక్టర్ కార్యాలయం ముందు సిపిఎం ధర్నా........ మార్కాపురం పట్టణం నడిబొడ్డున గల ఆర్టీసీ కొత్త బస్టాండ్ కు ఉత్తరం వైపున గల అన్నా క్యాంటీన్ సమీపంలో గల సర్వేనెంబర్ 494 /B4  క్రిస్టియన్ హౌసింగ్ వెల్ఫేర్ సొసైటీ వారు కమ్యూనిటీ అవసరాల కొరకు 10 సెంట్లు విస్తీర్ణం గల స్థలాన్ని పురపాలక సంఘం నకు అప్పగించడం జరిగింది. సదరు స్థలం  మార్కాపురం పురపాలక సంఘం పూర్తి హక్కులతో వారి ఆధీనంలో ఉన్నది.సదరు స్థలాన్ని గత కొన్ని సంవత్సరముల క్రితం పట్టణానికి చెందిన న్యాయవాది సదరు స్థలం తనదంటూ నిర్మాణాలు మొదలు చేయగా, మార్కాపురం పురపాలక సంఘం అధికారులు సదరు నిర్మాణాలను కూల్చివేసి, సదరు స్థలాన్ని మున్సిపల్ అధికారులు హెచ్చరిక బోర్డు సైతం ఏర్పాటు చేసి కాపాడుకుంటూ వస్తున్నటువంటి తరుణంలో, ప్రస్తుతం మార్కాపురం పట్టణానికి చెందిన ప్రముఖ రియల్ ఎస్టేట్ ...