మార్కాపురం పట్టణంలోని ఆక్రమణలపై ప్రత్యేక దృష్టి పెట్టిన…మున్సిపల్ కమిషనర్ కిరణ్……….. మార్కాపురం పట్టణంలోని ఆక్రమణలపై ప్రత్యేక దృష్టి పెట్టిన…. మున్సిపల్ కమిషనర్ కిరణ్………….. ఇందులో భాగంగా శనివారం ఆర్టీసీ బస్టాండ్ వెనుక వైపు గల అన్న క్యాంటీన్ సమీపంలోని ఆక్రమణలపై దృష్టి పెట్టారు. అక్రమ నిర్మాణాలను జెసిబి సహాయంతో తొలగింప చేశారు. అదేవిధంగా మున్సిపల్ కమిషనర్ కిరణ్ మాట్లాడుతూ పట్టణంలోని ప్రభుత్వ భూములను ప్రైవేట్ వ్యక్తులు ఎవరైనా ఆక్రమిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ ఆక్రమణ తొలగింపులు ఆరంభము మాత్రమేనని ఇంకా అక్రమాలను తొలగింప చేస్తామని, ఆక్రమణదారులు వారాంతట వారే తొలగించుకుంటే మంచిదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు…………..
Choose people who are good for your mental health.….