Skip to main content

మార్కాపురం పట్టణ నడిబొడ్డున గల మున్సిపల్ స్థలం కబ్జా.... యదేచ్చగా అక్రమ నిర్మాణాలు. కూల్చివేయాలని కోరుతూ సబ్ కలెక్టర్ కార్యాలయం ముందు సిపిఎం ధర్నా......….

మార్కాపురం పట్టణ నడిబొడ్డున గల మున్సిపల్ స్థలం కబ్జా....యదేచ్చగా అక్రమ నిర్మాణాలు. కూల్చివేయాలని కోరుతూ సబ్ కలెక్టర్ కార్యాలయం ముందు సిపిఎం ధర్నా......….

*మార్కాపురం పట్టణ నడిబొడ్డున గల మున్సిపల్ స్థలం కబ్జా....యదేచ్చగా అక్రమ నిర్మాణాలు.....కూల్చివేయాలని కోరుతూ సబ్ కలెక్టర్ కార్యాలయం ముందు సిపిఎం ధర్నా........ మార్కాపురం పట్టణం నడిబొడ్డున గల ఆర్టీసీ కొత్త బస్టాండ్ కు ఉత్తరం వైపున గల అన్నా క్యాంటీన్ సమీపంలో గల సర్వేనెంబర్ 494 /B4  క్రిస్టియన్ హౌసింగ్ వెల్ఫేర్ సొసైటీ వారు కమ్యూనిటీ అవసరాల కొరకు 10 సెంట్లు విస్తీర్ణం గల స్థలాన్ని పురపాలక సంఘం నకు అప్పగించడం జరిగింది. సదరు స్థలం  మార్కాపురం పురపాలక సంఘం పూర్తి హక్కులతో వారి ఆధీనంలో ఉన్నది.సదరు స్థలాన్ని గత కొన్ని సంవత్సరముల క్రితం పట్టణానికి చెందిన న్యాయవాది సదరు స్థలం తనదంటూ నిర్మాణాలు మొదలు చేయగా, మార్కాపురం పురపాలక సంఘం అధికారులు సదరు నిర్మాణాలను కూల్చివేసి, సదరు స్థలాన్ని మున్సిపల్ అధికారులు హెచ్చరిక బోర్డు సైతం ఏర్పాటు చేసి కాపాడుకుంటూ వస్తున్నటువంటి తరుణంలో, ప్రస్తుతం మార్కాపురం పట్టణానికి చెందిన ప్రముఖ రియల్ ఎస్టేట్ వ్యాపారి, అధికార పార్టీ నాయకుల అండదండలతో నకిలీ పత్రాలు సృష్టించి ఈ స్థలం మీద మాకు హక్కులు ఉన్నాయంటూ శరవేగంగా మున్సిపల్ కమ్యూనిటీ స్థలాన్ని ఆక్రమించి గత పది రోజులుగా అక్రమంగా, ఎటువంటి అనుమతులు లేకుండా నిర్మాణాలు జరుగుతుండడంతో స్పందించిన సిపిఎం మార్కాపురం పట్టణ కమిటీ నాయకులు గత వారం రోజుల నాడు మున్సిపల్ కార్యాలయం ముందు ఆందోళన నిర్వహించి, మున్సిపల్ కమిషనర్ కు అర్జీ అందజేయడం జరిగింది. అయినను మున్సిపల్ అధికారులు స్పందించకపోవడంతో యదేచ్చగా ప్రస్తుతం అక్రమ నిర్మాణాలు జరుగుతూనే ఉండడంతో సిపిఎం కార్యకర్తలు ఈరోజు మార్కాపురం సబ్ కలెక్టర్ కార్యాలయం ముందు ఆందోళన నిర్వహించి, సబ్ కలెక్టర్ సేతు మాధవ్ గారికి మెమోరాండం అందజేయడం జరిగింది. 2021 లో సదరు స్థలంలో అక్రమంగా నిర్మాణం చేస్తున్న పట్టణానికి చెందిన న్యాయవాదిని అడ్డుకొని సదర నిర్మాణాలు కూల్చివేసి, కోర్టును సైతం ఆశ్రయించి os number 361/21 మార్కాపురం ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి కోర్టులో  వ్యాజ్యం నడుస్తున్నది .నేడు అదే స్థలంలో అక్రమ నిర్మాణాల జరుగుతున్న పట్టినట్లుగా వ్యవహరించడం మున్సిపల్ అధికారుల లోపాయి కారితనానికి నిదర్శనం అని  సిపిఎం మార్కాపురం పట్టణ కార్యదర్శి దగ్గుపాటి సోమయ్య ఆరోపించారు. వెంటనే సదరు స్థలంలో జరుగుతున్న నిర్మాణాన్ని నిలుపుదల చేయాలని, అక్రమంగా మున్సిపల్ అనుమతులు లేకుండా నిర్మిస్తున్న నిర్మాణాలను కూల్చివేయాలని, నిర్లక్ష్యం వహించిన మున్సిపల్ అధికారులపై చట్టపైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా సిపిఎం మార్కాపురం పట్టణ కమిటీ డిమాండ్ చేసినారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు డీకేఎం రఫీ, పందిటి రూబెన్, జవ్వాజి రాజు గుమ్మ బాల నాగయ్య, షేక్ నన్నేసా, పారుమంచాల లోకేష్, విజయ్ కుమార్, గుంటూరు విక్టర్, ఏనుగుల సురేష్ కుమార్, బలుసు పాటి కాశయ్య, కట్ట సుబ్బారావు యద్దనపూడి ఏసేబు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు………….

Comments

Popular posts from this blog

ఏ.బీ.ఏం. అక్రమ ఆస్తుల కొనుగోలు, అమ్మకాలు, జరిపిన వారిపై ఈ.డి, విజిలెన్స్, అధికారుల కొరడా... మార్కాపురం ప్రముఖ న్యాయవాది చిలక సల్మాన్ రాజ్ ఏ.బీ.ఎo. స్కూల్ డైరెక్టర్, డాక్టర్ చల్లగాలి జోబ్ పాల్. ఏ.బీ.ఎo. కరస్పాండెంట్…………

ఏ.బీ.ఏం. అక్రమ ఆస్తుల కొనుగోలు, అమ్మకాలు, జరిపిన వారిపై ఈ.డి, విజిలెన్స్, అధికారుల కొరడా... మార్కాపురం ప్రముఖ న్యాయవాది  చిలక సల్మాన్ రాజ్ ఏ.బీ.ఎo. స్కూల్ డైరెక్టర్,  డాక్టర్ చల్లగాలి జోబ్ పాల్.  ఏ.బీ.ఎo. కరస్పాండెంట్……… ఏ.బీ.యం. ఆస్తుల అక్రమ, రిజిస్ట్రేషన్లు మరియు అక్రమ కట్టడాలపై ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఉన్న, మార్కాపురం, బేస్తవారిపేట, ఒంగోలు, తదితర పట్టణాల్లో ఉన్న ఏ.బీ.ఎo. మిషనరీ ఆస్తుల అక్రమ కొనుగోలు మరియు అమ్మకాల కార్యకలాపాలపై ఈ.డి. మరియు, విజిలెన్స్, తనిఖీలు ప్రారంభమయ్యాయని మార్కాపురం ప్రముఖ న్యాయవాది, ఏ.బీ.యం. హైస్కూల్ డైరెక్టర్, చిలక సాల్మన్ రాజు, మరియు ఏ.బీ.ఏం. హై స్కూల్ కరస్పాండెంట్ డాక్టర్ చల్లగాలి జోబ్ పాల్ ఒక ప్రకటనలో తెలియజేశారు. మార్కాపురం ఏ.బీ.ఎo. హై స్కూల్ నందు గత సంవత్సరంలో వివిధ పాఠశాలలకు అక్కడ పనిచేస్తున్న ఉపాధ్యాయులను ట్రాన్స్ఫర్ చేస్తూ అదే విధంగా స్కూలు మూసివేయాలని దురుద్దేశంతో పిల్లలు లేరని, స్కూలు పడిపోయే స్థితిలో ఉన్నదంటూ, కాబట్టి స్కూలు మూసివేయడం జరుగుతుందని విద్యాశాఖ అధికారులు పెట్టుకున్న కేసును ప్రొసీడింగ్స్ హైకోర్టు వారు కేసు కొట్టేశారని కొట్టి...

🙏🙏నెలవారి సమావేశంలో భాగంగా 28 నవంబర్ 2023 న ప్రకాశం జిల్లా మార్కాపురం ప్రెస్ క్లబ్ లో కార్యక్రమం నిర్వహించిన…న్యూ సమైక్య మ్యారేజ్ మీడియటర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ AP 544/2021…………

🙏🙏నెలవారి సమావేశంలో భాగంగా  28 నవంబర్ 2023 న ప్రకాశం జిల్లా మార్కాపురం ప్రెస్ క్లబ్ లో కార్యక్రమం నిర్వహించిన… న్యూ సమైక్య మ్యారేజ్ మీడియటర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ AP 544/2021………… 🙏🙏న్యూ సమైక్య మ్యారేజ్ మీడియటర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ AP 544/2021.వారి నెలవారి సమావేశం 28 నవంబర్ 2023 న ప్రకాశం జిల్లా మార్కాపురం ప్రెస్ క్లబ్ లో జరిగినది. దాదాపు 200 మ్యారేజ్ మీడియటర్స్ ఉభయ తెలుగు రాష్ట్రల మ్యారేజమీడియటర్స్ పాల్గొన్నారు. రాష్ట్ర ప్రెసిడెంట్ వలవల శ్రీధర్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వాసగిరి పట్టాభి రామయ్య, ఉప అధ్యక్షులు శ్రీ నారాయణ,కోడె ఇంటర్నేషనల్ కమ్మ ఫౌండేషన చైర్మన్ కోడె బాబురావు,సాయిప్రసాద్ నాగేశ్వరరెడ్డి, ఓబుళరెడ్డి విజయమ్మ , జిల్లా కన్వీనర్ తాడి బాలకృష్ణ, జక్కా సురేష్ గారు పాల్గొన్నారు. ప్రధానమైన డిమాండ్ మ్యారేజ్ మీడియటర్స్ ను అసంఘాటీత కార్మిలుకుగా గుర్తించాలని ప్రభుత్వం ను కోరిన్నారు. ప్రభత్వం ఇస్తున్న ఇళ్లలో కూడా మీడియటర్స్ కు అలాట్ మెంట్  చేయాలి. ఉచిత భీమా కల్పించాలి. RTC బస్సులలో ఉచిత పాసులు ఇవ్వాలని కోరినారు…………...