ఏపిలో ఆగస్టు 15 నుంచి మహిళలకు ఫ్రీ బస్:……….. ఏపిలో ఆగస్టు 15 నుంచి మహిళలకు ఫ్రీ బస్:……….. రాష్ట్రంలో ఆగస్టు 15 నుంచి మహిళలకు ఆర్టీసీ ఉచిత బస్సు ప్రయాణం ప్రారంభించ నున్నట్లు మంత్రి అనగాని సత్యప్రసాద్ ప్రకటించారు. ఈమేరకు ఆయన ట్విటర్లో పోస్ట్ పెట్టారు. కూటమి ప్రభుత్వం ఏర్పడితే మహిళలకు ఫ్రీ బస్ పథకం అమలు చేస్తామని ఎన్నికల సందర్భంగా హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. దీంతో స్కీమ్ అమలుకు ఆగస్ట్ 15నుంచి శ్రీకారం చుట్టనుంది…………….
Choose people who are good for your mental health.….