స్కూల్ మేనేజ్‌మెంట్ కమిటీ (SMC) ఎన్నికల షెడ్యూల్…………..మార్కాపురం పట్టణంలో ఫుడ్ కంట్రోల్, సేఫ్టీ అధికారుల దాడులు, కాలం చెల్లిన వస్తువులు, సీజ్ చేసి షాప్ యజమానులకు నోటీసులు...…….. స్కూల్ మేనేజ్‌మెంట్ కమిటీ (SMC) ఎన్నికల షెడ్యూల్………….. స్కూల్ మేనేజ్‌మెంట్ కమిటీ (SMC) ఎన్నికల షెడ్యూల్………….. 01-08-2024 (గురువారం) :: స్కూల్ మేనేజ్‌మెంట్ కమిటీల ( చైర్మన్ , వైస్ చైర్మన్, SMC సభ్యులు) పునర్వ్యవస్థీకరణ కోసం ఎన్నికల నిర్వహణకు నోటిఫికేషన్ జారీ :: 10:00 AM 01-08-2024 (గురువారం) :: నోటీసు బోర్డులో ఎన్నికల నిర్వహణ కోసం ఓటరు జాబితా ప్రదర్శన :: మధ్యాహ్నం 2:00 05-08-2024 (సోమవారం) :: ఓటరు జాబితాపై అభ్యంతరాల స్వీకరణ మరియు ఏవైనా ఫిర్యాదులు ఉంటే వాటిని పరిష్కరించడం :: 9:00 AM నుండి 1:00 PM వరకు ఎన్నికల నిర్వహణ కోసం ఓటరు జాబితాను ఖరారు చేయడం మరియు దానిని నోటీసు బోర్డులో ప్రదర్శించడం :: 3:00 PM నుండి 04:00 PM వరకు 08-08-2024 (గురువారం) :: స్కూల్ మేనేజ్‌మెంట్ కమిటీ సభ్యుల పునర్వ్యవస్థీకరణకు ఎన్నికల నిర్వహణ ముగింపు :: ఉదయం 7:00 నుండి మధ్యాహ్నం 1:00 వరకు కమిటీ సభ్యులచే ఛైర్మన్ & వైస్ ఛైర్మన్ ఎన్న...
Choose people who are good for your mental health.….