ఎబిఎం ఆస్తుల అక్రమ కట్టడాలను పరిశీలించిన మున్సిపల్ కమిషనర్...
అక్రమ నిర్మాణాల కూల్చే వరకు పోరాటం ఉదృతం చేస్తామంటున్నా…
ఎంబిఎఫ్ఏ, ప్రెసిడెంట్ జె.దేవానందం……………
ఎబిఎం ఆస్తుల అక్రమ కట్టడాలను పరిశీలించిన మున్సిపల్ కమిషనర్...అక్రమ నిర్మాణాల కూల్చే వరకు పోరాటం ఉదృతం చేస్తామంటున్నా…ఎంబిఎఫ్ఏ, ప్రెసిడెంట్ జె.దేవానందం…………… ఎబిఎం ఆస్తుల అక్రమ కట్టడాలను పరిశీలించిన మున్సిపల్ కమిషనర్... అక్రమ నిర్మాణాల కూల్చే వరకు పోరాటం ఉదృతం చేస్తామంటున్నా… ఎంబిఎఫ్ఏ, ప్రెసిడెంట్ జె.దేవానందం………… . ఎబిఎం ఆస్తుల కొరకు పోరాటం ఉదృతం చేస్తామని మార్కాపురం బాప్టిస్ట్ ఫీల్డ్ అసోసియేషన్ ప్రెసిడెంట్ జె.దేవానందం పేర్కొన్నారు. గురువారం ఉదయం మార్కాపురం మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ కమిషనర్ ని కలిసి ఎబిఎం ఆస్తులను కాపాడాలని ఏపీ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను వెంటనే అమలు చేయాలని కోరారు. స్పందించిన మున్సిపల్ కమిషనర్ ఏబీఎన్ ప్రాపర్టీ స్థలాలలో అక్రమంగా నిర్మించిన పలు దుకాణాలను గృహ సముదాయాలను ఆయన కలయ తిరిగి పరిశీలించారు. అనంతరం బాధితులకు తప్పనిసరిగా తగు న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఏబీయం ఫెలోషిప్ ప్రెసిడెంట్ దేవానంద్ మాట్లాడుతూ దురాక్రమణలు తొలగించి కోర్టు ఉత్తర్వులు వెంటనే అమలు చేయకపోతే పోరాటం ఉధృతం చేస్తామని హెచ్చరించారు…………..