Skip to main content

Posts

Showing posts from October, 2024

31- 10- 2024వ తేదీ దీపావళి పండుగ సందర్భముగా రీజియన్ చైర్ పర్సన్ పోలేపల్లి వెంకట లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో దీపావళి రోజు కోటి ఉషస్సులతో పండుగ జరుపుకోవాలని నిరుపేదలకు చీరలు, నిత్యావసర వస్తువులతో పాటు బాణాసంచా పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించిన….. వాసవి క్లబ్స్ గ్రూపు(విజన్ క్లబ్) మార్కాపురం వారు…………….

31- 10- 2024వ తేదీ దీపావళి పండుగ సందర్భముగా రీజియన్ చైర్ పర్సన్ పోలేపల్లి వెంకట లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో దీపావళి రోజు కోటి ఉషస్సులతో పండుగ జరుపుకోవాలని నిరుపేదలకు చీరలు, నిత్యావసర వస్తువులతో పాటు బాణాసంచా పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించిన….. వాసవి క్లబ్స్ గ్రూపు(విజన్ క్లబ్)మార్కాపురం వారు……………. 31- 10- 2024వ తేదీ దీపావళి పండుగ సందర్భముగా రీజియన్ చైర్ పర్సన్ పోలేపల్లి వెంకట లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో దీపావళి రోజు కోటి ఉషస్సులతో పండుగ జరుపుకోవాలని నిరుపేదలకు చీరలు, నిత్యావసర వస్తువులతో పాటు బాణాసంచా పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించిన…..  వాసవి క్లబ్స్ గ్రూపు(విజన్ క్లబ్) మార్కాపురం వారు……………. 31- 10- 2024వ తేదీ దీపావళి పండుగ సందర్భముగా వాసవి క్లబ్స్ గ్రూపు(విజన్ క్లబ్)వారు నిరుపేదలకు చీరలు, నిత్యావసర వస్తువులు, దీపావళి రోజు కోటి ఉషస్సులతో పండుగ జరుపుకోవాలని బాణాసంచా యివ్వడ మైనది. ఈ కార్యక్రమములో ప్రెసిడెంట్ చినమనగొండ శివకుమార్, ట్రెజరర్ లింగం పూర్ణచంద్రరావు, ఇంటర్నేషనల్ వైస్ ప్రెసిడెంట్ (మల్టిపుల్) సూరే ఉమాదేవి గారు, రీజియన్ చైర్ పర్సన్ పోలేపల్లి వెంకట లక్ష్మీనారాయణ, క్లబ్ వ్యవస్థ...

ఏపీ రెవెన్యూ శాఖలో కాంట్రాక్ట్ పద్దతిలో 40 పోస్టుల భర్తీకి ఏపీ ప్రభుత్వం ఆదేశాలు జారీ………….

ఏపీ రెవెన్యూ శాఖలో కాంట్రాక్ట్ పద్దతిలో 40 పోస్టుల భర్తీకి ఏపీ ప్రభుత్వం ఆదేశాలు జారీ…………. ఏపీ రెవెన్యూ శాఖలో కాంట్రాక్ట్ పద్దతిలో 40 పోస్టుల భర్తీకి ఏపీ ప్రభుత్వం ఆదేశాలు జారీ…………. ఏపీ రెవెన్యూ శాఖలో కాంట్రాక్ట్ పద్దతిలో 40 పోస్టుల భర్తీకి ఏపీ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అందులో భాగంగానే విశాఖపట్నంలో పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయింది. దరఖాస్తు దాఖలు చేసేందుకు నవంబర్ 4 ఆఖరు తేదీగా నిర్ణయించారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, భూపరిపాలన ప్రధాన కమిషనర్ 40 పోస్టులు భర్తీ చేసేందుకు ఆదేశించారు. అందులో ఈ-డిస్ట్రిక్ట్ మేనేజర్లు-13 కాగా, ఈ-డివిజనల్ మేనేజర్లు-27 ఉన్నాయి. కాంట్రాక్టు ప్రాతిపదికన కొత్తగా ఏర్పడిన రెవెన్యూ డివిజన్లకు ఆ పోస్టులను కేటాయించారు. ఈ-డిస్ట్రిక్ట్ మేనేజర్లు, ఈ-డివిజనల్ మేనేజర్లు సంబంధిత జిల్లా కలెక్టర్ నియంత్రణలో, రాష్ట్ర ప్రభుత్వం భూ పరిపాలన ప్రధాన కమిషనర్ నియంత్రణలో ఉంటారు. ఈ-డిస్ట్రిక్ట్ మిషన్ మోడ్ ప్రాజెక్ట్ అమలు కోసం, దానివల్ల ఉత్పన్నమయ్యే సాంకేతిక సమస్యల పరిష్కారం వీరు పని చేస్తారని పేర్కొంది. ఈ-డిస్ట్రిక్ట్ మేనేజర్లు, ఈ-డివిజనల్ మేనేజర్లు పో...

మార్కాపురం పట్టణములో ముందస్తుగా దీపావళి పండుగ సంబరాలను ఘనంగా నిర్వహించిన…. వాసవి విద్యానికేతన్……………..

మార్కాపురం పట్టణములో ముందస్తుగా దీపావళి పండుగ సంబరాలను ఘనంగా నిర్వహించిన….వాసవి విద్యానికేతన్……………. మార్కాపురం పట్టణములో ముందస్తుగా దీపావళి పండుగ సంబరాలను ఘనంగా నిర్వహించిన…. వాసవి విద్యానికేతన్…………….. స్ధానిక మార్కాపురం పట్టణములోని వాసవి విద్యానికేతన్ లో ముందస్తుగా దీపావళి పండుగ వేడుకలను పాఠశాల ప్రిన్సిపల్  & డైరెక్టర్  కె. రంగయ్య మరియు ఎ.ఓ. కె.రంజిత్ కుమార్ గార్ల ఆధ్వర్యములో అట్టహాసంగా నిర్వహించారు.  ఈ సందర్భంగా ప్రిన్సిపల్ రంగయ్య గారు మాట్లాడుతూ, సత్యభామ   నరకాసురుని వధించిన సందర్భంగా చెడుపై మంచి గెలిచి, కీడు అనే చీకటిని పారద్రోలి మంచి అనే వెలుగులు విరజిమ్మే కాంతులతో  ఈ దీపావళి పండుగను జరుపుకుంటామని, కావున అందరూ మంచితనాన్ని పెంపొందించు కోవాలని  కోరారు. ఈ కార్యక్రమంలో పిల్లలచే క్రొవ్వొత్తులు కాల్పించి, బాణసంచాలతో, దీపాలతో అంగరంగ వైభవంగా పూజ కార్యక్రమం అనంతరం ప్రతి విద్యార్ధినీ, విద్యార్ధులతో బాణసంచా కాల్పించారు. ఈ ఆనందములో ప్రతి ఒక్కరూ దీపాలను వెలిగించి ఆనందంతో  టపాసులు కాల్చుకుని పిల్లలందరూ దీపావళి శుభాకాంక్షలు తెలుపుకున్నారు. అనంతరం  ...

మార్కాపురం పట్టణములో ముందస్తుగా దీపావళి పండుగ వేడుకలను ఘనంగా నిర్వహించిన…. శ్రీ సాయి బాలాజీ పాఠశాల……………

మార్కాపురం పట్టణములో ముందస్తుగా దీపావళి పండుగ వేడుకలను ఘనంగా నిర్వహించిన….శ్రీ సాయి బాలాజీ పాఠశాల…………… మార్కాపురం పట్టణములో ముందస్తుగా దీపావళి పండుగ వేడుకలను ఘనంగా నిర్వహించిన…. శ్రీ సాయి బాలాజీ పాఠశాల…………….. మార్కాపురం పట్టణములోని శ్రీ సాయి బాలాజీ హైస్కూల్ లో ముందస్తుగా దీపావళి పండుగ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ముందుగా సత్యభామ తన విల్లుతో నరకాసురుని వధించి చెడుపై మంచి గెలిచిందని,  ఆ ఆనందములో ప్రతి ఒక్కరూ దీపాలను వెలిగించి ఆనందంతో  టపాసులు కాల్చుకుని పిల్లలందరూ దీపావళి శుభాకాంక్షలు చెప్పుకొంటూ ఆనందంలో ఉవ్విల్లూరారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపల్ సయ్యద్. మస్తాన్ వలిగారు మాట్లాడుతూ  చెడుపై మంచి ఎప్పుడూ గెలుస్తుందని, కావున అందరూ మంచితనాన్ని పెంపొందించు కోవాలని అన్నారు. అనంతరం పాఠశాల కరెస్పాండెంట్ పి. ప్రకాశరావుగారు విద్యార్ధులకు, ఉపాధ్యాయిని ఉపాధ్యాయులకు మరియు పాఠశాల సిబ్బందికి దీపావళి శుభాకాంక్షలు తెలిపారు………… ..

ఉచిత గ్యాస్ సిలిండర్ల కోసం బుకింగ్ స్టార్ట్.. ఇవి ఉంటే గ్యాస్ మీ ఇంటికే………….

ఉచిత గ్యాస్ సిలిండర్ల కోసం బుకింగ్ స్టార్ట్.. ఇవి ఉంటే గ్యాస్ మీ ఇంటికే…………. ఉచిత గ్యాస్ సిలిండర్ల కోసం బుకింగ్ స్టార్ట్..  ఇవి ఉంటే గ్యాస్ మీ ఇంటికే………….. ఏపీవాసులకు అలర్ట్.. ఉచిత గ్యాస్ సిలిండర్ల కోసం బుకింగ్ మొదలైంది. దీపావళి నుంచి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీ మొదలు కానుండగా.. బుకింగ్ మాత్రం మంగళవారమే మొదలైంది. దీంతో లబ్ధిదారులు గ్యాస్ ఏజెన్సీల వద్ద బారులు తీరారు. దీపం పథకంలో భాగంగా ఏడాదికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు అందివ్వనున్నారు. సిలిండర్ సబ్సిడీ రూ.851లను ప్రభుత్వం లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో జమచేయనుంది. బుధవారం సీఎం చంద్రబాబు నాయుడు ఈ పథకాన్ని ప్రారంభిస్తారు. ఉచిత గ్యాస్ సిలిండర్లకు అర్హత, బుకింగ్స్ వివరాలిలా…….. మరోవైపు ఏపీలో 1.55 కోట్ల గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి. అయితే ఉచిత గ్యాస్ సిలిండర్ పొందేందుకు ఎల్పీజీ కనెక్షన్, ఆధార్ కార్డు, తెల్ల రేషన్ కార్డు వివరాలు సమర్పించాలని ప్రభుత్వం తెలిపింది. ఈ వివరాలతో బుకింగ్ చేసుకుంటే సిలిండర్ బుక్ అయ్యినట్లు ఫోన్లకు సమాచారం వస్తుంది. ఇక గ్యాస్ సిలిండర్ బుక్ అయిన తర్వాత పట్టణాల్లో అయితే 24 గంటల్లో, గ్రామాల్లో అయితే 48 గంటల్లో సిల...

బాణసంచా దుకాణా దారులు నిబంధనలు పాటించాలి…. అగ్నిమాపక శాఖ అధికారి
ఆర్. రామకృష్ణ ………………

బాణసంచా దుకాణా దారులు నిబంధనలు పాటించాలి…. అగ్నిమాపక శాఖ అధికారి ఆర్. రామకృష్ణ ……………… బాణసంచా దుకాణా దారులు నిబంధనలు పాటించాలి….  అగ్నిమాపక శాఖ అధికారి ఆర్. రామకృష్ణ ………………   బాణసంచా విక్రయదారులు తప్పనిసరిగా అగ్నిమాపక శాఖ సూచించిన నియమ నిబంధనలను  పాటించాలని మార్కాపురం అగ్నిమాపక శాఖ అధికారి ఆర్ రామకృష్ణ సూచించారు, దుకాణానికి, దుకాణానికి మధ్య సూచించిన దూరం తప్పనిసరిగా ఉండాలని ప్రతి దుకాణానికి రెండు డ్రమ్ముల వాటర్ నిల్వ ఉంచుకోవాలని తెలిపారు, దుకాణాలను రేకుల షెడ్ల రూపంలో మాత్రమే ఏర్పాటు చేసుకోవాలని విద్యుత్తు అమర్చుకునే సమయంలో షార్టేజ్ రాకుండా చూసుకోవాలన్నారు,, మైనర్ పిల్లలను, విక్రయించే దుకాణాలలో బాయ్స్ గా ఉంచుకో రాదన్నారు,,, తాత్కాలిక అనుమతులు పొందిన షాపులు 29 30 31 తేదీలలో మాత్రమే దుకాణాలు నడుపుకోవాలన్నారు, హైదరాబాదులో జరిగిన ప్రమాద సంఘటనను దృష్టిలో ఉంచుకొని ఎలాంటి ప్రమాదాలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలన్నారు,, అగ్నిమాపక సిబ్బంది నిఘా ఉంటుందని నిబంధనలకు లోబడి వ్యాపార కొనసాగించుకోవాలన్నారు,, ఈ సందర్భంగా ప్రజలకు రామకృష్ణ దీపావళి శుభాకాంక్షలు తెలిపారు…………….

అక్రమంగా తొలగించిన కార్మికులను వెంటనే విధుల్లో తీసుకోవాలని కమిషనర్ ఛాంబర్ లో బైఠాయించిన మున్సిపల్ కార్మికులు…. కమిషనర్ ఫిర్యాదుతో మున్సిపల్ ఛాంబర్ కు చేరుకున్న పట్టణ ఎస్సై, పోలీసులు....నిబంధనలకు విరుద్ధంగా కమిషనర్ కార్యాలయంలో ధర్నా చేయకూడదంటూ చెప్పిన ఎస్సై.…తమ ఉద్యోగాలు ఇప్పించాలంటూ ఎస్సై కాళ్లు పట్టుకున్న కార్మికులు………….

అక్రమంగా తొలగించిన కార్మికులను వెంటనే విధుల్లో తీసుకోవాలని కమిషనర్ ఛాంబర్ లో బైఠాయించిన మున్సిపల్ కార్మికులు…. కమిషనర్ ఫిర్యాదుతో మున్సిపల్ ఛాంబర్ కు చేరుకున్న పట్టణ ఎస్సై, పోలీసులు....నిబంధనలకు విరుద్ధంగా కమిషనర్ కార్యాలయంలో ధర్నా చేయకూడదంటూ చెప్పిన ఎస్సై.…తమ ఉద్యోగాలు ఇప్పించాలంటూ ఎస్సై కాళ్లు పట్టుకున్న కార్మికులు………… అక్రమంగా తొలగించిన కార్మికులను వెంటనే విధుల్లో తీసుకోవాలని కమిషనర్ ఛాంబర్ లో బైఠాయించిన మున్సిపల్ కార్మికులు….                            ‌కమిషనర్ ఫిర్యాదుతో మున్సిపల్ ఛాంబర్ కు చేరుకున్న పట్టణ ఎస్సై, పోలీసులు.... నిబంధనలకు విరుద్ధంగా  కమిషనర్ కార్యాలయంలో  ధర్నా చేయకూడదంటూ చెప్పిన ఎస్సై.… తమ ఉద్యోగాలు ఇప్పించాలంటూ ఎస్సై కాళ్లు పట్టుకున్న కార్మికులు………….                                     అక్రమంగా తొలగించిన కార్మికులను వెంటనే విధులకు త...

ఎస్.జి.ఎఫ్. ఆటల పోటీలలో ఏకంగా ముగ్గురు స్టేట్ లెవెల్ కు ఎంపికైన విద్యార్ధులు…. సాయి బాలాజీ పాఠశాల………..

ఎస్.జి.ఎఫ్. ఆటల పోటీలలో ఏకంగా ముగ్గురు స్టేట్ లెవెల్ కు ఎంపికైన విద్యార్ధులు….సాయి బాలాజీ పాఠశాల……….. ఎస్.జి.ఎఫ్. ఆటల పోటీలలో ఏకంగా ముగ్గురు స్టేట్ లెవెల్ కు ఎంపికైన విద్యార్ధులు…. సాయి బాలాజీ పాఠశాల……….. మార్కాపురం పట్టణములోని శ్రీ సాయి బాలాజీ పాఠశాల విద్యార్ధులు 25-10-2024వ తేదిన చీరాల మరియు ఒంగోలులో జరిగిన జిల్లా స్ధాయి ఎస్.జి.ఎఫ్. గేమ్స్ లో అండర్-17 ఛెస్ పోటీలలో బి.శ్రీవల్లి., బ్యాట్మింటన్ పోటీలలో  కె. అభిలాష్., డి. త్రిభువనశ్రి., రాష్ట్ర స్ధాయికి ఎంపికైన సందర్భంగా పాఠశాల యాజమాన్యాం  పి. ప్రకాశరావు మాట్లాడుతూ మన పాఠశాల విద్యార్ధులు ఎంపిక కావడం చాల సంతోషంగా వుందని, విద్యార్ధులలో నైతిక విలువలతో కూడిన చదువులతో పాటు ఆటల పోటీలలో తీర్చి దిద్దిన పాఠశాల ప్రిన్సిపల్ మస్తాన్ వలి గారిని మరియు అధ్యాపక బృందాన్ని పాఠశాల యాజమాన్యాం పి. ప్రకాశరావు కృతజ్ఞతలు తెలిపారు.   వీరిని పాఠశాల యాజమాన్యాం పి. ప్రకాశరావు మరియు ప్రిన్సిపల్ మస్తాన్ వలి, పి.ఈ.టీ.లు సయ్యద్ వలి, వెంకటేశ్వర్లు, పాఠశాల అద్యాపక బృందం కలసి గెలుపొందిన విద్యార్ధులను మరియు వారి తల్లిదండ్రులతో కలిపి సన్మానించడం జరిగింది. అలా...

వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ సంస్థ వ్యవస్థాపకులు కల్వకుంట్ల చంద్రసేనగుప్తా గారి వర్ధంతి సందర్భముగా రీజియన్ చైర్ పర్సన్ పోలేపల్లి వెంకట లక్ష్మీనారాయణ ఆధ్వర్యములో శ్రద్ధాంజలి ఘటించి బీదలకు అన్నదాన కార్యక్రమము నిర్వహించిన…. వాసవి క్లబ్స్ గ్రూప్ (విజన్ క్లబ్, వాసవి క్లబ్), మార్కాపురం………….

వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ సంస్థ వ్యవస్థాపకులు కల్వకుంట్ల చంద్రసేనగుప్తా గారి వర్ధంతి సందర్భముగా రీజియన్ చైర్ పర్సన్ పోలేపల్లి వెంకట లక్ష్మీనారాయణ ఆధ్వర్యములో శ్రద్ధాంజలి ఘటించి బీదలకు అన్నదాన కార్యక్రమము నిర్వహించిన….వాసవి క్లబ్స్ గ్రూప్(విజన్ క్లబ్, వాసవి క్లబ్), మార్కాపురం…………. వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ సంస్థ వ్యవస్థాపకులు కల్వకుంట్ల చంద్రసేనగుప్తా గారి వర్ధంతి సందర్భముగా రీజియన్ చైర్ పర్సన్ పోలేపల్లి వెంకట లక్ష్మీనారాయణ ఆధ్వర్యములో శ్రద్ధాంజలి ఘటించి బీదలకు అన్నదాన కార్యక్రమము నిర్వహించిన…. వాసవి క్లబ్స్ గ్రూప్ (విజన్ క్లబ్, వాసవి క్లబ్), మార్కాపురం…………. 25- 10- 2024వ తేదీన మనము అత్యంత ప్రతిష్టాత్మకముగా నిర్వహించుచున్న  వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ సంస్థ వ్యవస్థాపకులు కల్వకుంట్ల చంద్రసేనగుప్తా గారి వర్ధంతి సందర్భముగా  రీజియన్ చైర్ పర్సన్ పోలేపల్లి వెంకట లక్ష్మీనారాయణ ఆధ్వర్యములో  వాసవి క్లబ్స్ గ్రూప్ (విజన్ క్లబ్, వాసవి క్లబ్) వారు ఉదయం అయ్యప్ప స్వామి గుడి చెన్నకేశవ దేవస్థానం, మార్కండేశ్వర స్వామి దేవస్థానం వద్ద నిరుపేదలకు అల్పాహారము ఏర్పాటు చేసి, మరి కొంతమందికి నిత్యావసర...