Skip to main content

Posts

Showing posts from September, 2024

అక్టోబర్ రెండో తేదీ మహాత్మా గాంధీ మరియు లాల్ బహుదూర్ శాస్త్రి జయంతీలను పురస్కరించుకొని ఉచిత మెడికల్ క్యాంప్ నిర్వహిస్తున్న…
శ్రావణి హాస్పిటల్ అధినేత్రి డాక్టర్ చెప్పల్లి కనకదుర్గ…………..

అక్టోబర్ రెండో తేదీ మహాత్మా గాంధీ మరియు లాల్ బహుదూర్ శాస్త్రి జయంతీలను పురస్కరించుకొని ఉచిత మెడికల్ క్యాంప్ నిర్వహిస్తున్న…శ్రావణి హాస్పిటల్ అధినేత్రి డాక్టర్ చెప్పల్లి కనకదుర్గ…………. అక్టోబర్ రెండో తేదీ మహాత్మా గాంధీ మరియు లాల్ బహుదూర్ శాస్త్రి జయంతీలను పురస్కరించుకొని ఉచిత మెడికల్ క్యాంప్ నిర్వహిస్తున్న… శ్రావణి హాస్పిటల్ అధినేత్రి  డాక్టర్ చెప్పల్లి కనకదుర్గ………….. మార్కాపురం పట్టణంలోని కస్తూరి భాయ్ వీధిలో గల శ్రావణి హాస్పిటల్ నందు గాంధీ జయంతి మరియు లాల్ బహుదూర్ శాస్త్రి జయంతి ల సందర్భంగా ప్రముఖ మహిళ వైద్యురాలు చెప్పల్లి కనకదుర్గ మహిళలకు ఉచిత మెడికల్ క్యాంపును నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా డాక్టర్ కనకదుర్గ మాట్లాడుతూ దేశం కోసం దేశ ప్రజల కోసం పోరాటం చేసిన మహాత్మా గాంధీజీ మరియు లాల్ బహుదూర్ శాస్త్రి లను గుర్తు చేసుకుంటూ మార్కాపురం మరియు పరిసర ప్రాంత ప్రజలకు అక్టోబర్ రెండో తేదీన ఉదయం 10 గంటల నుండి సాయంత్రం మూడు గంటల వరకు ఉచిత మెడికల్ క్యాంపు నిర్వహిస్తున్నామని అన్నారు. ఈ క్యాంపు నందు శ్రావణి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఉచితంగా ఓపి చూడబడునని, అదేవిధంగా స్కానింగ్, రక్త పరీక్షలు చేయించుక...

మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ జిల్లా కన్వీనర్ గుంటక వనజాక్షి ఆధ్వర్యంలో, స్థానిక జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో నిర్వహించిన సభ్యుల సమావేశంలో ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎస్. సి. వి. కె. సొసైటీ (రీడింగ్ రూమ్) కమిటీ ఉపాధ్యక్షులు శాసనాల వీరబ్రహ్మం గారిని సత్కరించిన…. మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ సభ్యులు……………

మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ జిల్లా కన్వీనర్ గుంటక వనజాక్షి ఆధ్వర్యంలో, స్థానిక జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో నిర్వహించిన సభ్యుల సమావేశంలో ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎస్. సి. వి. కె. సొసైటీ (రీడింగ్ రూమ్) కమిటీ ఉపాధ్యక్షులు శాసనాల వీరబ్రహ్మం గారిని సత్కరించిన….మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ సభ్యులు…………… మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ జిల్లా కన్వీనర్ గుంటక వనజాక్షి ఆధ్వర్యంలో,  స్థానిక జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో నిర్వహించిన సభ్యుల సమావేశంలో  ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎస్. సి. వి. కె. సొసైటీ (రీడింగ్ రూమ్) కమిటీ ఉపాధ్యక్షులు శాసనాల వీరబ్రహ్మం గారిని సత్కరించిన…. మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ సభ్యులు…………… మార్కాపురం. మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ జిల్లా కన్వీనర్ గుంటక వనజాక్షి ఆధ్వర్యంలో స్థానిక పట్టణ శాఖ అధ్యక్షులు వెలిశెట్టి వెంకట చలమయ్య అధ్యక్షతన ఆదివారం స్థానిక జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో సభ్యులు సమావేశం జరిగింది.  ఈ సందర్భంగా  ముఖ్య అతిథిగా ఎస్ సి వి కె సొసైటీ (రీడింగ్ రూమ్) కమిటీ ఉపాధ్యక్షులు శాసనాల వీరబ్రహ్మం గారిని ఆహ్వానించి సత్కరించటం జరిగింది. శాసనాల వీరబ్ర...

పోలేపల్లి లక్ష్మణాస్ రీకాన్ పోగ్రామ్ కు హాజరై జయప్రదము గావించిన, ఐ.ఈ.సి.లకు, ఐ.పి.సి.లకు, జిల్లా క్యాబినెట్ సెక్రటరి& ట్రెజరర్, ప్రెసిడెంట్స్ కు, సెక్రటరీస్ కు, ట్రెజరర్స్ కు, తోటి రీజియన్ చైర్ పర్సన్స్ కు, రీజియన్ సెక్రటరీస్ కు, జోన్ చైర్ పర్సన్స్ కు, హాజరైన ప్రతి వాసవియన్ కు, ప్రముఖులకు, బంధువులకు పేరుపేరునా ధన్యవాదములు తెలిపిన…. రీజియన్ చైర్ పర్సన్-4, పోలేపల్లి వెంకట లక్ష్మీనారాయణ, మార్కాపురం……………….

పోలేపల్లి లక్ష్మణాస్ రీకాన్ పోగ్రామ్ కు హాజరై జయప్రదము గావించిన, ఐ.ఈ.సి.లకు, ఐ.పి.సి.లకు, జిల్లా క్యాబినెట్ సెక్రటరి& ట్రెజరర్, ప్రెసిడెంట్స్ కు, సెక్రటరీస్ కు, ట్రెజరర్స్ కు, తోటి రీజియన్ చైర్ పర్సన్స్ కు, రీజియన్ సెక్రటరీస్ కు, జోన్ చైర్ పర్సన్స్ కు, హాజరైన ప్రతి వాసవియన్ కు, ప్రముఖులకు, బంధువులకు పేరుపేరునా ధన్యవాదములు తెలిపిన…. రీజియన్ చైర్ పర్సన్-4, పోలేపల్లి వెంకట లక్ష్మీనారాయణ, మార్కాపురం……………. పోలేపల్లి లక్ష్మణాస్ రీకాన్ పోగ్రామ్ కు హాజరై జయప్రదము గావించిన, ఐ.ఈ.సి.లకు, ఐ.పి.సి.లకు, జిల్లా క్యాబినెట్ సెక్రటరి& ట్రెజరర్, ప్రెసిడెంట్స్ కు, సెక్రటరీస్ కు, ట్రెజరర్స్ కు, తోటి రీజియన్ చైర్ పర్సన్స్ కు, రీజియన్ సెక్రటరీస్ కు, జోన్ చైర్ పర్సన్స్ కు, హాజరైన ప్రతి వాసవియన్ కు, ప్రముఖులకు, బంధువులకు పేరుపేరునా ధన్యవాదములు తెలిపిన….  రీజియన్ చైర్ పర్సన్-4,  పోలేపల్లి వెంకట లక్ష్మీనారాయణ, మార్కాపురం……………. 29-09-2024వ తేదీన పోలేపల్లి లక్ష్మణాస్ రీకాన్ పోగ్రామ్ కు హాజరై జయ ప్రదము గావించిన, ఐ.ఈ.సి.లకు, ఐ.పి.సి.లకు, జిల్లా క్యాబినెట్ సెక్రటరి& ట్రెజరర్, ప్రెసిడెంట్స్ కు, సెక్ర...

హోంగార్డు చెన్నుపల్లి కాశయ్య ఆధ్వర్యంలో నిరుపేద మహిళకు నిత్యవసర సరుకుల పంపిణీ:- తక్షణమే స్పందించి ఆర్థికంగా సహకరించిన….
నరసరావుపేట వాస్తవ్యులు కొప్పర వూరి నాగ వెంకట హర్షవర్ధన్ వారి ధర్మపత్ని సౌమ్య కుమారుడు రిషి గార్లు…………..

హోంగార్డు చెన్నుపల్లి కాశయ్య ఆధ్వర్యంలో నిరుపేద మహిళకు నిత్యవసర సరుకుల పంపిణీ:- తక్షణమే స్పందించి ఆర్థికంగా సహకరించిన….నరసరావుపేట వాస్తవ్యులు కొప్పర వూరి నాగ వెంకట హర్షవర్ధన్ వారి ధర్మపత్ని సౌమ్య కుమారుడు రిషి గార్లు…………. హోంగార్డు చెన్నుపల్లి కాశయ్య ఆధ్వర్యంలో నిరుపేద మహిళకు నిత్యవసర సరుకుల పంపిణీ:- తక్షణమే స్పందించి ఆర్థికంగా సహకరించిన…. నరసరావుపేట వాస్తవ్యులు కొప్పర వూరి నాగ వెంకట హర్షవర్ధన్ వారి ధర్మపత్ని సౌమ్య కుమారుడు రిషి గార్లు………….. హోంగార్డు చెన్నుపల్లి కాశయ్య ఆధ్వర్యంలో నిరుపేద మహిళకు నిత్యవసర సరుకుల పంపిణీ:-సబ్కా మాలిక్ ఏక్ హై అందరి దేవుడు ఒక్కరే అనే నినాదంతో సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్ళు అనే సిద్ధాంతంతో మానవసేవే మాధవ సేవగా భావించి నిరుపేద పేద ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంలో భాగంగా నేడు ఆదివారం రోజున ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలో గల డ్రైవర్స్ కాలనీ నందు రేకులతో నిర్మించిన అద్దె ఇంట్లో నివసిస్తున్నటువంటి మేకల అంజలి గారికి నలుగురు సంతానం ఇద్దరు అబ్బాయిలు ఇద్దరు అమ్మాయిలు దురదృష్టవశాత్తు అంజలి గారి భర్త మరణించడంతో వారి కుటుంబం దుఃఖసాగరంలో మునిగి పోయినది నిరుపేదరికంలో ఉన్న...

V207A, Region-4, రీజియన్ చైర్ పర్సన్ పోలేపల్లి వెంకట లక్ష్మీనారాయణ గారి ఆధ్వర్యములో తర్లుపాడు మండల ప్రాథమిక పరిషత్ పాఠశాల నందు ఇంటర్నేషనల్ వారి ఆదేశానుసారం 11,600 సీడ్ బాల్స్ ల పంపిణీ కార్యక్రమం నిర్వహించిన….
వాసవి వనిత క్లబ్, తర్లుపాడు సభ్యులు………….

V207A, Region-4, రీజియన్ చైర్ పర్సన్ పోలేపల్లి వెంకట లక్ష్మీనారాయణ గారి ఆధ్వర్యములో తర్లుపాడు మండల ప్రాథమిక పరిషత్ పాఠశాల నందు ఇంటర్నేషనల్ వారి ఆదేశానుసారం 11,600 సీడ్ బాల్స్ ల పంపిణీ కార్యక్రమం నిర్వహించిన…. వాసవి వనిత క్లబ్, తర్లుపాడు సభ్యులు…………. V207A, Region-4,  రీజియన్ చైర్ పర్సన్ పోలేపల్లి వెంకట లక్ష్మీనారాయణ గారి ఆధ్వర్యములో తర్లుపాడు మండల ప్రాథమిక పరిషత్ పాఠశాల నందు ఇంటర్నేషనల్ వారి ఆదేశానుసారం  11,600 సీడ్ బాల్స్ ల పంపిణీ కార్యక్రమం నిర్వహించిన….  వాసవి వనిత క్లబ్,  తర్లుపాడు సభ్యులు…………. V207A, Region-4, వాసవి వనిత క్లబ్, తర్లుపాడు వారు, (మండల ప్రాథమిక పరిషత్ స్కూల్ నందు జరిగిన) ఇంటర్నేషనల్ వారి ఆదేశానుసారం నేడు 11,600 సీడ్ బాల్స్ ను పంపకం చేయడం జరిగింది. ఈ కార్యక్రమములో ప్రెసిడెంట్ పెరుమాళ్ళ కృష్ణకుమారి, సెక్రటరి బల్లాని లక్ష్మీదేవి, రీజియన్ చైర్ పర్సన్ పోలేపల్లి వెంకట లక్ష్మీనారాయణ, రీజియన్ సెక్రటరి సూరే కేశవరావు, వాసవి సీనియర్ నాయకురాలు కొప్పరపు రంగరత్నమ్మ, వెలుగూరి వెంకటేశ్వర్లు, వాసవియన్ బైసాని నాగేశ్వరరావు మరి కొంతమంది పిల్లలు, అధ్యాపక, అధ్యాపకేతర...

V207A, Region-4, వాసవి క్లబ్స్ గ్రూప్ రీజియన్ చైర్ పర్సన్ పోలేపల్లి వెంకట లక్ష్మీనారాయణ గారి ఆధ్వర్యములో 22,000 సీడ్ బాల్స్ ల పంపిణీ కార్యక్రమం నిర్వహించిన…. వాసవి విజన్ క్లబ్, వాసవి క్లబ్, వాసవి వనిత క్లబ్, వాసవి ఆదర్శ కపుల్స్ క్లబ్ మార్కాపురం సభ్యులు……………

V207A, Region-4, వాసవి క్లబ్స్ గ్రూప్ రీజియన్ చైర్ పర్సన్ పోలేపల్లి వెంకట లక్ష్మీనారాయణ గారి ఆధ్వర్యములో 22,000 సీడ్ బాల్స్ ల పంపిణీ కార్యక్రమం నిర్వహించిన…. వాసవి విజన్ క్లబ్, వాసవి క్లబ్, వాసవి వనిత క్లబ్, వాసవి ఆదర్శ కపుల్స్ క్లబ్ మార్కాపురం సభ్యులు…………… V207A, Region-4, వాసవి క్లబ్స్ గ్రూప్ రీజియన్ చైర్ పర్సన్ పోలేపల్లి వెంకట లక్ష్మీనారాయణ గారి ఆధ్వర్యములో 22,000 సీడ్ బాల్స్ ల పంపిణీ కార్యక్రమం నిర్వహించిన….  వాసవి విజన్ క్లబ్, వాసవి క్లబ్, వాసవి వనిత క్లబ్, వాసవి ఆదర్శ కపుల్స్ క్లబ్ మార్కాపురం సభ్యులు…………… V207A, Region-4, వాసవి క్లబ్స్ గ్రూప్, మార్కాపురం (వాసవి విజన్ క్లబ్, వాసవి క్లబ్, వాసవి వనిత క్లబ్, వాసవి ఆదర్శ కపుల్స్ క్లబ్) వారు 22,000 సీడ్ బాల్స్ ను పంచడం జరిగింది. ఈ కార్యక్రమములో జిల్లా  సీడ్ బాల్స్ఇన్చార్జ్ గోల్ల వెంకట సుబ్బారావు గారు, క్లబ్ ప్రెసిడెంట్స్ చినమనగొండ శివ కుమార్, కందూరి రవికుమార్, సూరే శ్రీదేవి, రీజియన్ చైర్ పర్సన్ పోలేపల్లి వెంకట లక్ష్మీనారాయణ, రీజియన్ సెక్రటరీ సూరే కేశవరావు, జోన్ చైర్ పర్సన్ నారాయణం వెంకటేశ్వర్లు, ఇంటర్నేషనల్ ప్రోగ్రాం కోఆర్డిన...

SGF గేమ్స్ లో జిల్లా స్థాయికి ఎంపికైన….. ప్రకాశం జిల్లా, మార్కాపురం పట్టణంలోని సాయిబాలజి స్కూల్ విద్యార్ధులు…………..
పాఠశాల ప్రిన్సిపల్ మస్తాన్ వలి ఆధ్వర్యములో అభినందించిన…. అధ్యాపక బృందం……………

SGF గేమ్స్ లో జిల్లా స్థాయికి ఎంపికైన….. ప్రకాశం జిల్లా, మార్కాపురం పట్టణంలోని సాయిబాలజి స్కూల్ విద్యార్ధులు………….. పాఠశాల ప్రిన్సిపల్ మస్తాన్ వలి ఆధ్వర్యములో అభినందించిన…. అధ్యాపక బృందం…………… *సాయి బాలాజీ స్కూల్* SGF గేమ్స్ లో జిల్లా స్థాయికి ఎంపికైన….. ప్రకాశం జిల్లా, మార్కాపురం పట్టణంలోని సాయిబాలజి స్కూల్ విద్యార్ధులు………….. పాఠశాల ప్రిన్సిపల్ మస్తాన్ వలి ఆధ్వర్యములో అభినందించిన….  అధ్యాపక బృందం…………… SGF గేమ్స్ లో జిల్లా స్థాయికి ఎంపికైన సాయిబాలజి విద్యార్ధులు.  నియోజకవర్గ స్థాయిలో జరిగిన ఎస్ జి ఫ్ గేమ్స్ లో అండర్-17 లో 100 మీటర్ల పరుగు పందెంలో బి. మేఘన, ఛెస్ బి. శ్రీ వల్లి,షెటిల్ లో త్రిభువన శ్రీ,  షెటిల్ బాయ్స్ లో అభిలాష్,    యోగ  లో   మేఘన, నవ్యశ్రీ,ప్రణతి లో ఛెస్  హైజంప్ లో మేఘన. U-14 లో 100 మీటర్ల పరుగు పందెంలో సాయిప్రణదీప్ షార్ట్ పుట్ లో ఉమాఅక్షయ, యోగ దీపిక, ఛెస్ లో దివ్య శ్రీ,  షెటిల్ బాయ్స్ లో అద్నాన్, భార్గవ రెడ్డి సాయిప్రణదీప్ కబడ్డి, వాలిబాల్ లో లతిక, ధనుష్ వాలిబాల్  జిల్లా లెవెల్ కి ఎంపికైనట్టు పాఠశాల డైరెక్టర్ పి. ప్రకాశరావ...

4 కేటగిరీల్లో మద్యం షాపులు... జనాభా ఆధారంగా శ్లాబుల వర్గీకరణ… ఫీజుగా రూ.50 లక్షలు, 55, 65, 85లక్షలు… మొత్తం షాపులు 3,736… ఇందులో గీత కార్మికులకు 340…..

4 కేటగిరీల్లో మద్యం షాపులు...జనాభా ఆధారంగా శ్లాబుల వర్గీకరణ…ఫీజుగా రూ.50 లక్షలు, 55, 65, 85లక్షలు…మొత్తం షాపులు 3,736…ఇందులో గీత కార్మికులకు 340….......... 4 కేటగిరీల్లో మద్యం షాపులు... జనాభా ఆధారంగా శ్లాబుల వర్గీకరణ… ఫీజుగా రూ.50 లక్షలు, 55, 65, 85లక్షలు… మొత్తం షాపులు 3,736… ఇందులో గీత కార్మికులకు 340….. నూతన మద్యం పాలసీ విడుదలకు రాష్ట్రప్రభుత్వం సిద్ధమైంది. నేడో రేపో నోటిఫికేషన్‌ జారీ చేయనుంది. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 3,736 షాపులు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. అందులో 340 షాపులను కల్లు గీత కార్మికులకు కేటాయించింది. మిగిలిన 3,396 షాపులను లాటరీ విధానంలో కేటాయిస్తారు. జనాభా ఆధారంగా లైసెన్స్‌ ఫీజులకు నాలుగు శ్లాబులను ఎక్సైజ్‌ శాఖ రూపొందించింది. 10 వేల మంది లోపు జనాభా ఉన్న ప్రాంతాల్లో రూ.50 లక్షలు లైసెన్సు ఫీజుగా చెల్లించాలి. 10 వేలు దాటి 50 వేల మంది వరకు రూ.55 లక్షలు.. 50 వేలు పైబడి 5 లక్షల మంది వరకు ఉన్న చోట్ల రూ.65 లక్షలు.. 5 లక్షల మందికిపైగా ఉన్న ప్రాంతాల్లో రూ.85 లక్షలను ఫీజుగా నిర్ణయించారు. ఈ ఫీజులను ఏడాదిలో ఆరు విడతల్లో చెల్లించే వెసులుబాటు వ్యాపారులకు కల్పిస్తున్నారు. ఏటా 10 శా...

గోపుర నిర్మాణాల కోసం వసూలు చేసిన ప్రతి పైసా కి లెక్క ఉంది, తప్పుడు ఆరోపణలు తగదు…. మీడియాతో చెన్నకేశవ స్వామి ఆలయం మాజీ చైర్మన్ పెనుగొండ………..

గోపుర నిర్మాణాల కోసం వసూలు చేసిన ప్రతి పైసా కి లెక్క ఉంది, తప్పుడు ఆరోపణలు తగదు…. మీడియాతో చెన్నకేశవ స్వామి ఆలయం మాజీ చైర్మన్ పెనుగొండ……….. గోపుర నిర్మాణాల కోసం వసూలు చేసిన ప్రతి పైసా కి లెక్క ఉంది,  తప్పుడు ఆరోపణలు తగదు….  మీడియాతో చెన్నకేశవ స్వామి ఆలయం మాజీ చైర్మన్ పెనుగొండ………….. మార్కాపురం:   పట్టణంలోని శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి వారి నాలుగు గోపురాలు, రంగనాయక మండపం, ఆంజనేయ స్వామి ఆలయం, భేరి మండప నిర్మాణాల కోసం భక్తుల వద్ద నుండి సేకరించిన ప్రతి పైసా కు లెక్క ఉందని, రసీదులు ఉన్నాయని శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి ఆలయ కమిటీ మాజీ చైర్మన్ పెనుగొండ కేశవరావు స్పష్టం చేశారు. బుధవారం ఆయన పలువురు కమిటీ మాజీ ప్రతినిధులతో కలిసి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. పెనుగొండ మాట్లాడుతూ మాజీ ఎమ్మెల్యే కేపీ నాగార్జున రెడ్డి ఆశీస్సులతో తాము ఆలయ కమిటీ బాధ్యతలు చేపట్టి నాలుగు గోపురాలు, ఇతర నిర్మాణాల కోసం సంకల్పం తీసుకున్నామన్నారు. ఇందుకు గాను దాదాపు 11 కోట్ల రూపాయల అంచనాలు వేసి దాతల వద్ద నుండి విరాళాలు సేకరించే పని ప్రారంభించామన్నారు.  8 కోట్లకు పైగా దాతల ద...

గాంధీ జయంతిని పురస్కరించుకొని 29.9.2024 వ తేదీ ఆదివారం ఉదయం 10 గంటలకు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల( బాలుర) మార్కాపురం నందు వ్యాసరచన పోటీలు నిర్వహించనున్న…. అవోపా సభ్యులు, మార్కాపురం……………

గాంధీ జయంతిని పురస్కరించుకొని 29.9.2024వ తేదీ ఆదివారం ఉదయం 10 గంటలకు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల(బాలుర) మార్కాపురం నందు వ్యాసరచన పోటీలు నిర్వహించనున్న…. అవోపా సభ్యులు, మార్కాపురం…………… గాంధీ జయంతిని పురస్కరించుకొని 29.9.2024 వ తేదీ ఆదివారం ఉదయం 10 గంటలకు జిల్లా పరిషత్ (బాలుర) ఉన్నత పాఠశాల, మార్కాపురం నందు వ్యాసరచన పోటీలు నిర్వహించనున్న….  అవోపా సభ్యులు,  మార్కాపురం…………… గాంధీ జయంతిని పురస్కరించుకొని అవోపా, మార్కాపురం వారి  ఆధ్వర్యంలో 29.9.2024 వ తేదీ ఆదివారం ఉదయం 10 గంటలకు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల( బాలుర) మార్కాపురం నందు వ్యాసరచన పోటీలు నిర్వహించబడును.  మార్కాపురం, పెద్దారవీడు మరియు తర్లుపాడు  మండలాల పరిధిలోగల 6 నుండి 10 తరగతుల విద్యార్థులు అందరూ పాల్గొనవచ్చు.  6,7 మరియు 8 తరగతుల విద్యార్థులను జూనియర్ విభాగముగా పరిగణించి వారికి" స్వాతంత్రోద్యమంలో గాంధీజీ పాత్ర" అనే అంశం గురించి వ్యాసరచన పోటీ నిర్వహించబడును.   అదేవిధంగా9,10 తరగతులు చదువుచున్న విద్యార్థులను సీనియర్ విభాగముగా పరిగణించి వారికి " మహాత్మా గాంధీ గారి నాయకత్వంలో జరిగిన ఉద్యమాలు" అనే అంశ...

కరోన మహమ్మారి భారినపడి మృతి చెందిన ఎంతోమందిని, కులమతాలకు అతీతంగా దహన సంస్కారాలు నిర్వహించిన కోవిడ్ వారియర్ జె.యమ్.డీ గౌస్‌ను ఘనంగా సన్మానించిన…. జమాఅతె ఇస్లామి హింద్ నాయకులు మరియు కార్యకర్తలు………….

కరోన మహమ్మారి భారినపడి మృతి చెందిన ఎంతోమందిని, కులమతాలకు అతీతంగా దహన సంస్కారాలు నిర్వహించిన కోవిడ్ వారియర్ జె.యమ్.డీ గౌస్‌ను ఘనంగా సన్మానించిన…. జమాఅతె ఇస్లామి హింద్ నాయకులు మరియు కార్యకర్తలు…………. కోవిడ్ వారియర్ జె.యమ్.డీ గౌస్‌ను ఘనంగా సన్మానించిన….  జమాఅతె ఇస్లామి హింద్ నాయకులు మరియు కార్యకర్తలు…………. మార్కాపురం:  స్థానిక ప్రెస్ క్లబ్‌లో జే.ఐ.హెచ్ ఆధ్వర్యంలో కోవిడ్ వారియర్ జె.యమ్.డీ గౌస్‌ను ఘనంగా సన్మానించారు ఎలక్ట్రికల్ భైక్  ADMS కంపెనీ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న గౌస్‌కి బొకే అందజేసి శాలువా తో జే.ఐ.హెచ్ రాష్ట్ర సలహా మండలి సభ్యులు అష్రాఫ్ అలీ సత్కరించారు. *తిరుపతిలో కోవిడ్ సమయంలో పదహారు వందల (1600) మందికి పైగా అనాధ మృత దేహాలకు కులమతాలకు అతీతంగా వారి ఆచారాల ప్రకారం సామూహిక సంస్కారాలు నిర్వహించి మానవత్వం చాటిన గౌస్ సేవలు ప్రశంసనీయమని*, కోవిడ్ సేవల కోసం ఆసియా వర్డిక్ట్ ఇంటరాక్షన్ కల్చర్ రిసెర్చ్ స్పూర్తీ అకాడమీ యూనివర్సిటీ డాక్టరేట్‌ ప్రదానం చేసిన విషయం ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో జే.ఐ.హెచ్ అధ్యక్షులు సికిందర్, కార్యదర్శులు ముహమ్మద్ ఖాన్, అజీజ్,...

20 సూత్రాల పథకం కమిటీ చైర్మన్ గా లంకా దినకర్ నియామకం పట్ల హర్షం…. అభినందించిన శాసనాల…………

20 సూత్రాల పథకం కమిటీ చైర్మన్ గా లంకా దినకర్ నియామకం పట్ల హర్షం….అభినందించిన శాసనాల………… 20 సూత్రాల పథకం కమిటీ చైర్మన్ గా  లంకా దినకర్ నియామకం పట్ల హర్షం……… అభినందించిన శాసనాల…………. విజయవాడ...   రాష్ట్ర ప్రభుత్వ 20 సూత్రాల అమలు కమిటీ చైర్మన్ గా లంకా దినకర్ నియమితులయ్యారు. ఈ సందర్భంగా విజయవాడ లోని తన నివాసంలో దినకర్ ను  రాష్ట్ర టిడిపి పరిశీలకులు, జిల్లా పార్టీ అధికార ప్రతినిధి శాసనాల వీరబ్రహ్మం మర్యాద పూర్వకంగా కలసి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా శాసనాల మాట్లాడుతూ తనకు చిరకాల మిత్రులు లంకా దినకర్ గారికి  కీలకమైన నామినేటెడ్ పదవి రావడం హర్షణీయమని అన్నారు. ప్రకాశం జిల్లాలో నాడు టిడిపి ఆవిర్భావ సమయంలో  దినకర్ తండ్రి బోస్ పోషించిన పాత్ర కీలకమని గుర్తు చేశారు. దినకర్ కుటుంబ సభ్యులతో గత నాలుగు దశాబ్దాలకు పైగా నాకు సంబంధాలు ఉన్నాయని ఆయన గుర్తు చేశారు………….

వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ వారి ఆదేశానుసారం, 28-09-2024వ తేదీన సీడ్ బాల్స్ తయారీకి శ్రీకారం చుట్టిన….
V207A, Region -4, zone-1, వాసవి వనిత క్లబ్, తర్లుపాడు సభ్యులు………….

వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ వారి ఆదేశానుసారం, 28-09-2024వ తేదీన సీడ్ బాల్స్ తయారీకి శ్రీకారం చుట్టిన…. V207A, Region -4, zone-1, వాసవి వనిత క్లబ్, తర్లుపాడు సభ్యులు…………. వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ వారి ఆదేశానుసారం, 28-09-2024వ తేదీన సీడ్ బాల్స్ తయారీకి శ్రీకారం చుట్టిన…….  V207A, Region -4, zone-1,  వాసవి వనిత క్లబ్,  తర్లుపాడు సభ్యులు…………. 24-09-2024వ తేదీన V207A, Region -4, zone-1 పరిధిలో ఉన్నటువంటి వాసవి వనిత క్లబ్, తర్లుపాడువారు, వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ వారి ఆదేశానుసారం, 28-09-2024వ తేదీన పంపిణీ కార్యక్రమానికిగాను  సీడ్ బాల్స్ తయారీకి శ్రీకారం చుట్టడము జరిగింది. ఈ కార్యక్రమములో ప్రెసిడెంట్ పెరుమాళ్ళ కృష్ణకుమారి, సెక్రటరి బళ్లాని లక్ష్మీదేవి, ట్రెజరర్ పెరుమాళ్ళ సావిత్రి, రీజియన్ చైర్ పర్సన్ పోలేపల్లి వెంకట లక్ష్మీనారాయణ, రీజియన్ సెక్రటరి సూరే కేశవరావు, వాసవి సీనియర్ నాయకురాలు కొప్పరపు రంగరత్నమ్మ , స్కూల్ ప్రధానోపాధ్యాయులు పిచ్చయ్య గారు, అధ్యాపక అధ్యాపకేతర సిబ్బంది, మరియు భవిత స్కూల్ అధ్యాపక అధ్యాపకేతర సిబ్బంది పాల్గొనడము జరిగినది, కార్యక్రమా నంతరము రీజియన్ చైర్ పర...

సెప్టెంబర్ నెల 24 మరియు 25వ తేదీలలో మార్కాపురం జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో నియోజకవర్గస్థాయి “ స్కూల్ గేమ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ”ఆధ్వర్యంలో క్రీడా పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపిన…. పాఠశాల హెచ్.ఎం., ఎం. చంద్రశేఖర్ రెడ్డి, ఫిజికల్ డైరెక్టర్ మద్దిన జాహ్నవి ప్రియ……….

సెప్టెంబర్ నెల 24 మరియు 25వ తేదీలలో మార్కాపురం జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో నియోజకవర్గస్థాయి “ స్కూల్ గేమ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ”ఆధ్వర్యంలో క్రీడా పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపిన…. పాఠశాల హెచ్.ఎం., ఎం. చంద్రశేఖర్ రెడ్డి, ఫిజికల్ డైరెక్టర్ మద్దిన జాహ్నవి ప్రియ………. సెప్టెంబర్ నెల 24 మరియు 25వ తేదీలలో మార్కాపురం జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో నియోజకవర్గస్థాయి “ స్కూల్ గేమ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ”ఆధ్వర్యంలో క్రీడా పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపిన….  పాఠశాల హెచ్.ఎం., ఎం. చంద్రశేఖర్ రెడ్డి, ఫిజికల్ డైరెక్టర్ మద్దిన జాహ్నవి ప్రియ……. సెప్టెంబర్ నెల 24 మరియు 25వ తేదీలలో మార్కాపురం జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో నియోజకవర్గస్థాయి స్కూల్ గేమ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా  ఆధ్వర్యంలో క్రీడా పోటీలు నిర్వహించుచున్నట్లు పాఠశాల హెచ్.ఎం., ఎం. చంద్రశేఖర్ రెడ్డి, ఫిజికల్ డైరెక్టర్ మద్దిన జాహ్నవి ప్రియ తెలియపరిచారు.  ఈ క్రీడా పోటీలలో మొదటి రోజైన 24వ తేదీ అథ్లెటిక్స్, యోగ, చెస్ ,బ్యాడ్మింటన్  నిర్వహిస్తామని ఆమె తెలిపారు. రెండవ రోజైన 25వ తేదీ కబడ్డీ ,వాలీబాల్, ఖో ఖో నిర్వహిస్తామని క...

ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి వారి దేవస్థానం నందు దేవాదాయ ఇన్స్పెక్టర్ బి నాగమల్లేశ్వర రాజు, పర్యవేక్షణలో హుండీ లెక్కింపు కార్యక్రమం నిర్వహించిన.… ఆలయ కార్య నిర్వాహణాధికారి గోలమారి శ్రీనివాస్ రెడ్డి…………..

ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి వారి దేవస్థానం నందు దేవాదాయ ఇన్స్పెక్టర్ బి నాగమల్లేశ్వర రాజు, పర్యవేక్షణలో హుండీ లెక్కింపు కార్యక్రమం నిర్వహించిన.…ఆలయ కార్య నిర్వాహణాధికారి గోలమారి శ్రీనివాస్ రెడ్డి………….. ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం  శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి వారి దేవస్థానం నందు  దేవాదాయ ఇన్స్పెక్టర్ బి నాగమల్లేశ్వర రాజు, పర్యవేక్షణలో హుండీ లెక్కింపు కార్యక్రమం నిర్వహించిన.… ఆలయ కార్య నిర్వాహణాధికారి  గోలమారి  శ్రీనివాస్ రెడ్డి………….. ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి వారి దేవస్థానం నందు నేడు ఆలయ కార్యనిర్వాహణాధికారి గోలమారి  శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో హుండీ లెక్కింపు కార్యక్రమం నిర్వహించారు... ఈ సందర్భంగా దేవాలయంలోని ఉభయ ఆలయాల్లో ఉన్న హుండీల లెక్కింపులో భాగంగా 10,08797 రూపాయలు, కాగా ఈ మొత్తము కూడా 4 నెలల 13రోజులు కాలంలో హుండీ ఆదాయంగా వచ్చిందని తెలిపారు.... ఈ హుండీ లెక్కింపు  దేవాదాయ ఇన్స్పెక్టర్  బి నాగమల...