మార్కాపురం పట్టణంలో ఫుడ్ కంట్రోల్, సేఫ్టీ అధికారుల దాడులు………
కాలం చెల్లిన వస్తువులు, సీజ్ చేసి షాప్ యజమానులకు నోటీసులు.....
మార్కాపురం పట్టణంలో ఫుడ్ కంట్రోల్, సేఫ్టీ అధికారులు దాడులు………. కాలం చెల్లిన వస్తువులు, సీజ్ చేసి షాప్ యజమానులకు నోటీసులు... మార్కాపురం పట్టణంలో ఫుడ్ కంట్రోల్, సేఫ్టీ అధికారులు దాడులు………… కాలం చెల్లిన వస్తువులు, సీజ్ చేసి షాప్ యజమానులకు నోటీసులు... పట్టణంలో రెండు దుకాణాల్లో ఫుడ్ లైసెన్స్ అనుమతి లేకపోవడంతో వారిపై కేసు నమోదు చేసిన.. ఫుడ్ సేఫ్టీ అధికారులు ఈ రెండు షాపులపై శాఖాపరమైన చర్యలు తప్పవని తెలిపిన...ఫుడ్ సేఫ్టీ అధికారులు జిల్లా ఫుడ్ ఇన్స్పెక్టర్ ఈ రెండు షాపులపై ఐదు నుంచి పది లక్షలు వరకు జరిమానా విధించే అవకాశం………….