Skip to main content

Posts

Showing posts from June, 2024

Three newly enacted laws—the Bharatiya Nyaya Sanhita (BNS), the Bharatiya Nagarik Suraksha Sanhita (BNSS), and the Bharatiya Sakshya Adhiniyam (BSA)—will come into effect from July 1………. జులై 1 2024 నుంచి ఈ చట్టాలు అమల్లోకి రావడంతోనే పలు మార్పులు…………

Three newly enacted laws—the Bharatiya Nyaya Sanhita (BNS), the Bharatiya Nagarik Suraksha Sanhita (BNSS), and the Bharatiya Sakshya Adhiniyam (BSA)—will come into effect from July 1……….జులై 1 2024 నుంచి ఈ చట్టాలు అమల్లోకి రావడంతోనే పలు మార్పులు………… Three newly enacted laws—the Bharatiya Nyaya Sanhita (BNS), the Bharatiya Nagarik Suraksha Sanhita (BNSS), and the Bharatiya Sakshya Adhiniyam (BSA)—will come into effect from July 1………….. జులై 1 2024 నుంచి ఈ చట్టాలు అమల్లోకి రావడంతోనే పలు మార్పులు చోటుచేసుకున్నాయి................. 1. బాధితుడు ఇకపై నేరుగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లకుండానే ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ ద్వారా జరిగిన సంఘటనపై ఫిర్యాదు చేయొచ్చు. 2. జీరో ఎఫ్ఐఆర్ ప్రకారం ఎవరైనా పోలీస్ స్టేషన్ పరిధితో సంబంధం లేకుండా ఎక్కడైనా ఫిర్యాదు చేయొచ్చు. 3. అరెస్ట్ అయిన బాధితుడు ఆ విషయాన్ని తన స్నేహితులు, కుటుంబ సభ్యులు, బంధువులకు తన పరిస్థితి తెలియజేసే వీలుంటుంది. దీనివల్ల బాధితుడికి తక్షణసాయం లభించే వీలుంటుంది. 4. అరెస్ట్ వివరాలను స్థానిక పోలీస్ స్టేషన్‌తోపాటు జిల్లా ప్రధాన కేంద్రాల్లోనూ బహిరంగం...

మార్కాపురం పట్టణంలోని 8 వ వార్డులో అట్టహాసంగా పండుగ వాతవరణంలో “ఎన్టీఆర్ భరోసా“ పింఛన్ల కార్యక్రమము నిర్వహించిన…. టిడిపీ మరియు జనసేన నాయకులు, కార్యకర్తలు……….

మార్కాపురం పట్టణంలోని 8 వ వార్డులో అట్టహాసంగా పండుగ వాతవరణంలో “ఎన్టీఆర్ భరోసా“ పింఛన్ల కార్యక్రమము నిర్వహించిన….టిడిపీ మరియు జనసేన నాయకులు, కార్యకర్తలు………. మార్కాపురం పట్టణంలోని 8 వ వార్డులో అట్టహాసంగా పండుగ వాతవరణంలో “ఎన్టీఆర్ భరోసా “ పింఛన్ల కార్యక్రమము నిర్వహించిన…. టిడిపీ మరియు జనసేన నాయకులు, కార్యకర్తలు………. మార్కాపురం పట్టణంలోని 8 వ వార్డులో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల కార్యక్రమము అట్టహాసంగా పండుగలా జరిగింది. ఎవరైతే పింఛన్ల అర్హులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా కూటమి నాయకులు దగ్గరుండి అర్హులకి పింఛన్లు ఇప్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో టిడిపి మైనారిటీ నాయకులు మొగల్ ఫిదా హుస్సేన్ బేగ్, జనసేన జిల్లా కార్యదర్శి సయ్యద్ సాదిక్, టిడిపి నాయకులు పఠాన్ గులాబ్ ఖాన్, మొగల్ జాబీర్ హుస్సేన్ బేగ్, మొగల్ షాకీర్ హుస్సేన్ బేగ్, రమణ యాదవ్, తాజ్ హుస్సేన్, వలి, నాసర్, అశోక్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు…………..

దాతల సహకారంతో నిరుపేద వృద్ధురాలికి నిత్యవసర సరుకుల పంపిణీ కార్యక్రమం నిర్వహించిన…హోంగార్డు చెన్నుపల్లి కాశయ్య………….

దాతల సహకారంతో నిరుపేద వృద్ధురాలికి నిత్యవసర సరుకుల పంపిణీ కార్యక్రమం నిర్వహించిన…హోంగార్డు చెన్నుపల్లి కాశయ్య…………. దాతల సహకారంతో నిరుపేద వృద్ధురాలికి నిత్యవసర సరుకుల పంపిణీ కార్యక్రమం నిర్వహించిన… హోంగార్డు చెన్నుపల్లి కాశయ్య………… దాతల సహకారంతో నిరుపేద వృద్ధురాలికి నిత్యవసర సరుకుల పంపిణీ కార్యక్రమం:-సబ్కా మాలిక్ ఏక్ హై అందరి దేవుడు ఒక్కరే అనే నినాదంతో మానవసేవే మాధవ సేవగా భావించి అనునిత్యం ప్రతిరోజు పేద ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో మనం ఖర్చుపెట్టే ప్రతిరూపాయి నిరుపేద పేద ప్రజలకు చెందాలనే ఆశయంతో ముందుకు సాగుతున్నటువంటి తరుణంలో భాగంగా నేడు మార్కాపురం మండలం గజ్జలకొండ గ్రామానికి చెందిన జమ్మలమడుగు నాగమ్మ అనే వృద్ధ మహిళకు వచ్చే పింఛన్ మీద ఆధారపడి జీవనం సాగిస్తూ ఉండడానికి నిలువు నీడ కూడా లేకుండా మట్టితో కట్టిన ఇంటి పై కప్పు రేకులతో నిర్మించి వర్షం వస్తే నిద్రించడానికి కూడా అవకాశం లేకుండా ఉంటూ నాగమ్మ బ్రతుకు జీవనం దుర్లభంగా మారటంతో సహాయం చేయమని కోరగా తక్షణమే స్పందించి 1. పసుపులేటి అల్లూరయ్య 1000/- 2. మోతుకూరి అంజిరెడ్డి 500/- 3. జనుమల నాగయ్య 500/- నేనున్నాను అంటూ ముందుకు వచ్చి ఆర్థిక సహాయం అంద...

వాసవి విజన్ క్లబ్, మార్కాపురం వారి ఆధ్వర్యములో, గుంటూరు మా బ్రైట్ ఇనిస్ట్యూట్ నందు 2వ సంవత్సరం పారామెడికల్ కోర్సు చదువుచున్న బోడపాడు విద్యార్థిని పోసాని నాగేశ్వరి గారికి కాలేజీ ఫీజు కొరకు ఆర్ధికంగా 30,000/- ముప్పై వేల రూపాయలు సహకరించిన…. USA వాస్తవ్యులు గోల్ల పవన్ కుమార్ ధర్మపత్ని లక్ష్మీ అనుపమ, పిల్లలు ప్రణవ్, ఆర్యన్………….

వాసవి విజన్ క్లబ్, మార్కాపురం వారి ఆధ్వర్యములో, గుంటూరు మా బ్రైట్ ఇనిస్ట్యూట్ నందు 2వ సంవత్సరం పారామెడికల్ కోర్సు చదువుచున్న బోడపాడు విద్యార్థిని పోసాని నాగేశ్వరి గారికి కాలేజీ ఫీజు కొరకు ఆర్ధికంగా 30,000/- ముప్పై వేల రూపాయలు సహకరించిన….USA వాస్తవ్యులు గోల్ల పవన్ కుమార్ ధర్మపత్ని లక్ష్మీ అనుపమ, పిల్లలు ప్రణవ్, ఆర్యన్…………. వాసవి విజన్ క్లబ్, మార్కాపురం వారి ఆధ్వర్యములో,  గుంటూరు మా బ్రైట్   ఇనిస్ట్యూట్ నందు 2వ సంవత్సరం పారామెడికల్  కోర్సు చదువుచున్న బోడపాడు విద్యార్థిని పోసాని నాగేశ్వరి గారికి కాలేజీ ఫీజు కొరకు ఆర్ధికంగా 30,000/-  ముప్పై వేల రూపాయలు సహకరించిన…. USA వాస్తవ్యులు గోల్ల పవన్ కుమార్ ధర్మపత్ని లక్ష్మీ అనుపమ, పిల్లలు ప్రణవ్, ఆర్యన్…………. 30-06-2024వ తేదీన   ‌ వాసవి విజన్ క్లబ్, మార్కాపురం వారు USA వాస్తవ్యులు గోల్ల పవన్ కుమార్ ధర్మపత్ని లక్ష్మీ అనుపమ, పిల్లలు ప్రణవ్, ఆర్యన్ గార్ల ఆర్థిక సహకారముతో, గోల్ల వాసుదేవరావు వరలక్ష్మి గార్ల సహకారముతో 30,000/-  ముప్పై వేల రూపాయలు గుంటూరు మా బ్రైట్ ఇన్స్టిట్యూట్ నందు 2వ సంవత్సరం పారామెడికల్  కోర్సు చ...

జిల్లా సమాచార పౌర సంబంధాల శాఖ కార్యాలయంలో ఆఫీసు సబార్డినేట్ గా పనిచేసి ఉద్యోగ విరమణ పొందుతున్న శ్రీ షేక్ మహబూబ్ సుభానిని ఘనంగా సత్కరించిన…. జిల్లా సమాచార పౌర సంబంధాల అధికారి శ్రీమతి గ్రేస్ లినోరా మరియు సహచర ఉద్యోగులు…………..

జిల్లా సమాచార పౌర సంబంధాల శాఖ కార్యాలయంలో ఆఫీసు సబార్డినేట్ గా పనిచేసి ఉద్యోగ విరమణ పొందుతున్న శ్రీ షేక్ మహబూబ్ సుభానిని ఘనంగా సత్కరించిన….జిల్లా సమాచార పౌర సంబంధాల అధికారి శ్రీమతి గ్రేస్ లినోరా మరియు సహచర ఉద్యోగులు………….. ఒంగోలు, తేది 29.6.2024. జిల్లా సమాచార పౌర సంబంధాల శాఖ కార్యాలయంలో ఆఫీసు సబార్డినేట్ గా పనిచేసి ఉద్యోగ విరమణ పొందుతున్న శ్రీ షేక్ మహబూబ్ సుభానిని ఘనంగా సత్కరించిన…. జిల్లా సమాచార పౌర సంబంధాల అధికారి శ్రీమతి గ్రేస్ లినోరా మరియు సహచర ఉద్యోగులు………….. జిల్లా సమాచార పౌర సంబంధాల శాఖ కార్యాలయంలో ఆఫీసు సబార్డినేట్ గా పనిచేసి ఉద్యోగ విరమణ పొందుతున్న శ్రీ షేక్ మహబూబ్ సుభానిని జిల్లా సమాచార పౌర సంబంధాల అధికారి శ్రీమతి  గ్రేస్ లినోరా మరియు సహచర ఉద్యోగులు ఘనంగా సత్కరించారు.   శనివారం సాయంత్రం స్ధానిక డిఐపిఆర్వో కార్యాలయంలో ఈనెలాఖరు కు పదవీ విరమణ పొందుతున్న ఆఫీసు సబార్డినేట్ శ్రీ షేక్ మహబూబ్ సుభాని కి ఆత్మీయ వీడ్కోలు సత్కారం జరిగింది. ఈ సందర్బంగా జిల్లా సమాచార పౌర సంబందాల అధికారి శ్రీమతి గ్రేస్ లినోరా  మాట్లాడుతూ, 35 సంవత్సరాల 3 నెలలు సమాచార శాఖలో అంకిత భావంతో విధులు ...

జూలై 1 న ఇంటి వద్దే ఫించన్ల పంపిణీ…………

జూలై 1 న ఇంటి వద్దే ఫించన్ల పంపిణీ………… జూలై 1 న ఇంటి వద్దే ఫించన్ల పంపిణీ………… *పెంచిన ఫించన్ల మేరకు రూ.4,399.89 కోట్లను 65,18,496 మంది ఫించనుదారుల ఒక్క రోజులోనే పంపిణీకి ఏర్పాట్లు* *గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు ఉ.6 నుండి ఫించన్లు పూర్తి అయ్యే వరకూ పంపిణీ చేయాలి* *ఒక్కొక్క ఉద్యోగికి 50 గృహాలు కేటాయింపు, అవసరం మేరకు ఇతర శాఖల ఉద్యోగులకు పురమాయింపు* *29 వ తేదీ శనివారం నాడే బ్యాంకుల నుండి నగదును డ్రా చేసుకుని పంపిణీకి సిద్దం కావాలి* *ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి  నీరబ్ కుమార్ ప్రసాద్………..

పేరుకే జిల్లా హాస్పిటల్ “నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న కొంతమంది డాక్టర్లు మరియు వైద్య సిబ్బంది”………….

పేరుకే జిల్లా హాస్పిటల్ “నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న కొంతమంది డాక్టర్లు మరియు వైద్య సిబ్బంది”…………. పేరుకే జిల్లా హాస్పిటల్ “నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న కొంతమంది డాక్టర్లు మరియు వైద్య సిబ్బంది”…………. ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణములో జిల్లా హాస్పిటల్ ఉన్న ఎటువంటి ప్రయోజనం లేకుండా పోయిందని అక్కడికి వెళ్తున్న రోగులు ఆరోపిస్తున్నారు. పదుల సంఖ్యలో డాక్టర్లు ఉన్న రోగులను పరిక్షించి మందులు ఇవ్వాల్సిన డాక్టర్లు కేవలం మందులు రాసి పంపిచేస్తున్నారు. ఎవరైనా రోగులు పరిక్షల కొరకు ఎక్కడ సార్ అని అడిగితే బయట చూపించుకోండి అని నిర్లక్ష్యంగా మాట్లాడుతున్న పరిస్థితి. లక్షల రూపాయల జీతాలు తీసుకుంటూ రోగులను సరిగ్గా పట్టించుకోవడం లేదని రోగులు ఆరోపిస్తున్నారు. ఎముకలు, కీళ్ల డాక్టర్ వీరాంజనేయులు ఒక అడుగు ముందుకు వెళ్లి ఇక్కడ మందులు మాత్రమే రాసిస్తాము. మీరు బయట హాస్పిటల్స్ లకు వెళ్లి చూపిస్కోమని నిర్లక్ష్యంగా జవాబు ఇచ్చారని అక్కడికి చూపించుకోవడానికి వెళ్లిన ఒక జర్నలిస్టుకే సమాధానం ఇచ్చారు. దీంతో సామాన్యుల పరిస్థితి ఏంటని పలువురు ఆరోపిస్తున్నారు……………

మార్కాపురం డివిజనల్ పంచాయతీ అధికారి (డి ఎల్ పిఓ) జి. నాగేశ్వరరావు ను సస్పెండ్ చేస్తూ రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ కార్యాలయం నుండి గురువారం ఉత్తర్వులు…………...

మార్కాపురం.  మార్కాపురం డివిజనల్ పంచాయతీ అధికారి (డి ఎల్ పిఓ)  జి. నాగేశ్వరరావు ను సస్పెండ్ చేస్తూ రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ కార్యాలయం  నుండి గురువారం ఉత్తర్వులు…………... మార్కాపురం డివిజనల్ పంచాయతీ అధికారి (డి ఎల్ పిఓ)  జి. నాగేశ్వరరావు ను సస్పెండ్ చేస్తూ రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ కార్యాలయం  నుండి గురువారం ఉత్తర్వులు………….. మార్కాపురం డివిజనల్ పంచాయతీ అధికారి (డి ఎల్ పి ఓ) జి. నాగేశ్వరరావు ను సస్పెండ్ చేస్తూ రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ కార్యాలయం  నుండి గురువారం ఉత్తర్వులు వెలుపడ్డాయి.  స్ధానిక డి ఎల్ పి ఓ కార్యాలయంలో  పనిచేస్తున్న తనను డి ఎల్ పి ఓ నాగేశ్వరరావు లైంగికంగా వేధిస్తున్నాడని మహిళా అటెండర్ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ మేరకు స్పందించిన అధికారులు ఈ ఆరోపణలపై విచారణ జరిపించారు.  అనంతరం నాగేశ్వరరావు పై సస్పెన్షన్ వేటు పడింది………………

జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల నందు గురువారం స్టూడెంట్ కిట్స్ పంపిణీ కార్యక్రమం నిర్వహించిన... పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు శ్రీ మునగాల చంద్రశేఖర్ రెడ్డి గారు………….

జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల నందు గురువారం స్టూడెంట్ కిట్స్ పంపిణీ కార్యక్రమం నిర్వహించిన... పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు శ్రీ మునగాల చంద్రశేఖర్ రెడ్డి గారు…………. జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల నందు గురువారం స్టూడెంట్ కిట్స్ పంపిణీ కార్యక్రమం నిర్వహించిన...  పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు  శ్రీ మునగాల చంద్రశేఖర్ రెడ్డి గారు…………   స్థానిక జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల నందు గురువారం పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు మునగాల చంద్రశేఖర్ రెడ్డి అధ్యక్షతన స్టూడెంట్స కిట్ పంపిణీ కార్యక్రమం నిర్వహించడమైనది... కార్యక్రమంలో ముఖ్య అతిథిగా  పాఠశాల పూర్వ విద్యార్థి, మాజీ జెడ్పిటిసి, ప్రముఖ వ్యాపార వేత్త.. మార్కాపురం నియోజకవర్గ శాసనసభ్యులు కందుల  నారాయణ రెడ్డి సోదరులు కందుల రామిరెడ్డి పాల్గొనడం జరిగింది... కార్యక్రమంలో ముఖ్యఅతిథి రామిరెడ్డి మాట్లాడుతూ ఇదే పాఠశాలలో తను కూడా చదువుకున్నానని, ఇప్పుడు ప్రభుత్వ పాఠశాలలో అధునాతన సౌకర్యాలతో విద్యార్థులకు ఎంతో అనుభవం కలిగిన అధ్యాపకులచే బోధన జరుగుతుందని, ప్రతి ఒక్క విద్యార్థి క్రమం తప్పకుండా పాఠశాలకు సమయానుసారం హాజరవుతూ తమ భవిష్యత్తును నిర్మిం...

డిస్ట్రిక్ట్ V207A, Region-4 నందు “ డాన్ టు డస్క్ “(DAWN TO DUSK) కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించిన…. వాసవి విజన్ క్లబ్, మార్కాపురం వారు……………

డిస్ట్రిక్ట్ V207A, Region-4 నందు “ డాన్ టు డస్క్ “(DAWN TO DUSK) కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించిన…. వాసవి విజన్ క్లబ్, మార్కాపురం వారు........... డిస్ట్రిక్ట్ V207A, Region-4 నందు “ డాన్ టు డస్క్ “ (DAWN TO DUSK) కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించిన….  వాసవి విజన్ క్లబ్,  మార్కాపురం వారు…………… డిస్ట్రిక్ట్ V207A, Region-4 నందు 22-06-2024వ తేదీన  వాసవి విజన్ క్లబ్, మార్కాపురం వారు "DAWN TO DUSK" Program conduct చేసిTasks పూర్తి చేయడమైనది,  (దీని సారాంశం ఉదయం సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు సేవా కార్యక్రమాలు చేయడం.)  ఈ టాస్క్ లో 7 సేవా కార్యక్రమాలు ఉన్నాయి. 1- అమ్మవారికి చీర, జాకెట్టు, పసుపు కుంకుమ, గాజులు  ఇవ్వటం జరిగినది, దాత: నటుకుల కిషోర్ కుమార్, 2- ఓబులక్కపల్లి గవర్నమెంట్ స్కూల్ నకు  1000 లీటర్ల వాటర్ ట్యాంకులు-2 ఇవ్వటం జరిగింది, దాత: చినమనగొండ అనంత బాల సత్యనారాయణ, (ఆడిటర్) 3- స్కూల్ పిల్లలకు బుక్స్, స్టేషనరీ కిట్లు ఇవ్వడం జరిగింది. 4- మార్కాపురం లోని వృద్ధులకు, అంధులకు చేతి కర్రలు, ఇవ్వడం జరిగింది, దాతలు: టంగుటూరి మల్లికార్జున రావు, తొమ్మండ్రు ...