బైక్ నెంబర్ ప్లేట్లపై ఇష్టం వచ్చిన రాతలు రాస్తే సహించేది లేదు…సిఐ ఆవుల వెంకటేశ్వర్లు.……. బైక్ నెంబర్ ప్లేట్లపై ఇష్టం వచ్చిన రాతలు రాస్తే సహించేది లేదు… సిఐ ఆవుల వెంకటేశ్వర్లు.……. మార్కాపురం సర్కిల్ పరిధిలోనీ ద్విచక్ర వాహనాల నెంబర్ ప్లేట్ల పైన.. ఫలానా ఎమ్మెల్యే తాలూకా ఫలానా నాయకుడి తాలూకా అని స్టిక్కరింగ్ చేయించిన వాహనాలను గుర్తించి వాటిపైన కేసు నమోదు చేయడం జరుగుతుందని సీఐ ఆవుల వెంకటేశ్వర్లు తెలిపారు.. ఈ సందర్భంగా మాట్లాడుతూ ద్విచక్ర వాహనానికి ఇచ్చిన నెంబర్ కాకుండా ఏ ఇతర పేర్లు కానీ బొమ్మలు కానీ ఉన్న వాహనాలను సీజ్ చేయడం జరుగుతుందని వాహనదారులకు సీఐ హెచ్చరించారు.………..
Choose people who are good for your mental health.….