MRO మంజునాథ రెడ్డి అధ్యక్షతన వీఆర్వో సుబ్బరామిరెడ్డి పదవీ విరమణ కార్యక్రమం స్థానిక మార్కాపురం ఎమ్మార్వో ఆఫీస్ ఆవరణంలో ఘనంగా నిర్వహించిన…అధికారులు, కుటుంబ సభ్యులు మరియు స్నేహితులు…………
MRO మంజునాథ రెడ్డి అధ్యక్షతన వీఆర్వో సుబ్బరామిరెడ్డి పదవీవిరమణ కార్యక్రమం స్థానిక మార్కాపురం ఎమ్మార్వో ఆఫీస్ ఆవరణంలో ఘనంగా నిర్వహించిన…అధికారులు, కుటుంబ సభ్యులు మరియు స్నేహితులు………… వీఆర్వో సుబ్బరామిరెడ్డి పదవీవిరమణ సందర్భంగా నిన్న సాయంత్రం స్థానిక మార్కాపురం ఎమ్మార్వో ఆఫీస్ ఆవరణం నందు జరిగిన పదవీ విరమణ కార్యక్రమంలో MRO మంజునాథ రెడ్డి అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమం లో మార్కాపురం మాజీ శాసనసభ్యులు కందుల నారాయణరెడ్డి, ఎర్రగొండపాలెం టీడీపీ ఇంచార్జ్ గూడూరి ఎరిక్షన్ బాబు, తెలుగుదేశం పార్టీ జిల్లా అధికార ప్రతినిధి శాసనాల వీరబ్రహ్మం, మాజీ ఏఎంసీ చైర్మన్ డివి కృష్ణారెడ్డి, మరియు డాక్టర్ మన్నే రవీంద్ర పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు, అనధికారులు, రాజకీయా నాయకులు మరియు సుబ్బరాంరెడ్డి కుటుంబ సభ్యులు, స్నేహితులు పాల్గొని పదవీ విరమణ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు………..