Skip to main content

Posts

Showing posts from December, 2023

వాసవి విజన్ క్లబ్, మార్కాపురం. నూతనముగా ప్రెసిడెంట్ బాధ్యతలు స్వీకరిస్తున్న ప్రెసిడెంట్ కొలిశెట్టి శ్రీనివాసులు గారికి పలువురి సమక్షములో కాలర్ మరియు బ్యానర్ ను అందజేసిన…పూర్వ అధ్యక్షులు గుర్రం రామారావు………..

వాసవి విజన్ క్లబ్, మార్కాపురం. నూతనముగా ప్రెసిడెంట్ బాధ్యతలు స్వీకరిస్తున్న ప్రెసిడెంట్ కొలిశెట్టి శ్రీనివాసులు గారికి పలువురి సమక్షములో కాలర్ మరియు బ్యానర్ ను అందజేసిన…పూర్వ అధ్యక్షులు గుర్రం రామారావు………. 01-01-2024 వ తేదీన వాసవి విజన్ క్లబ్, మార్కాపురం వారు నూతనముగా ప్రెసిడెంట్ గా. బాధ్యతలు స్వీకరిస్తున్న ప్రెసిడెంట్: కొలిశెట్టి శ్రీనివాసులు గారికి పూర్వ అధ్యక్షులు :గుర్రం రామారావు కాలర్, బ్యానర్ ను పలువురి సమక్షములో అందజేయడము జరిగినది   ఈ కార్యక్రమములో సెక్రెటరి: కటకం రంగారావు, రీజినల్ చైర్ పర్సన్: పోలేపల్లి వెంకట లక్ష్మీనారాయణ, ఇంటర్నేషనల్ ప్రోగ్రాం కోఆర్డినేటర్: గంగిశెట్టి కిరణ్ కుమార్, క్లబ్ వ్యవస్థాపక అధ్యక్షులు: వెలుగూరి వెంకటేశ్వర్లు, రీజనల్ సెక్రటరి :సూరే కేశవరావు, పూర్వ సెక్రటరి :పెసల సుబ్రహ్మణ్యం, వాసవియన్స్: బైసాని నాగేశ్వరావు, పువ్వాడ నాగేశ్వరరావు, మరికొంతమంది వాసవియన్లు పాల్గొన్నారు………….

2024వ నూతన సంవత్సర సందర్భంగా మార్కాపురం పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త… ఫ్రీ….ఫ్రీ…..ఫ్రీ…… “ గల్లీ సూపర్ మార్కెట్లో” ఐస్ క్రీమ్ కేకులు కొన్నవారికి 50 రూపాయల చాక్లెట్ ఫ్రీ………. గల్లీ సూపర్ మార్కెట్ మేనేజ్మెంట్………..

2024వ నూతన సంవత్సర శుభాకాంక్షలు Special offer today & tomorrow only Gallli super market          2024వ  నూతన సంవత్సర సందర్భంగా  మార్కాపురం పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త… “ గల్లీ సూపర్ మార్కెట్లో” ఐస్ క్రీమ్ కేకులు కొన్నవారికి 50 రూపాయల చాక్లెట్ ఫ్రీ………. గల్లీ సూపర్ మార్కెట్ మేనేజ్మెంట్……….. మార్కాపురం పట్టణములోని  జార్జ్ ఫార్మసీ కాలేజ్ ఎదురుగా భగత్ సింగ్ కాలనీ పోవు దారిలో “గల్లీ సూపర్ మార్కెట్లో” ఐస్ క్రీమ్ కేకులు కొన్నవారికి 50 రూపాయల చాక్లెట్ ఫ్రీ…. Buy any ice cream cake Get 50/- rs hanobar chocolate Free Free Free Free.....మార్కాపురం మరియు పరిసర ప్రాంత ప్రజలు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోగలరని కోరుకుంటున్నాం ఇట్లు గల్లీ సూపర్ మార్కెట్ మేనేజ్మెంట్………..

ఏపి. వలంటీర్లకు ప్రతినెలా అదనంగా రూ.750, ఇంటింటికీ రేషన్‌ పంపిణీ పర్యవేక్షణకు ప్రోత్సాహకం…… గ్రామ, వార్డు సచివాలయాల శాఖకు పౌరసరఫరాల శాఖ లేఖ…. రాష్ట్రవ్యాప్తంగా అధికారులందరికీ ఆదేశాలు…. ఎప్పటి నుంచి ప్రోత్సాహకం వర్తింపజేయనున్నారో త్వరలో వెల్లడి… ఇప్పటికే వలంటీర్లకు ప్రతి నెలా రూ.5,000 చొప్పున గౌరవ వేతనం………..

ఏపి. వలంటీర్లకు ప్రతినెలా అదనంగా రూ.750 ఇంటింటికీ రేషన్‌ పంపిణీ పర్యవేక్షణకు ప్రోత్సాహకం……  గ్రామ, వార్డు సచివాలయాల శాఖకు పౌరసరఫరాల శాఖ లేఖ…. రాష్ట్రవ్యాప్తంగా అధికారులందరికీ ఆదేశాలు…. ఎప్పటి నుంచి ప్రోత్సాహకం వర్తింపజేయనున్నారో త్వరలో వెల్లడి… ఇప్పటికే వలంటీర్లకు ప్రతి నెలా రూ.5,000 చొప్పున గౌరవ వేతనం………..  గ్రామ, వార్డు వలంటీర్లకు ప్రతి నెలా గౌరవ వేతనంగా చెల్లిస్తున్న రూ.5,000కు అదనంగా మరో రూ.750ను ప్రోత్సాహకంగా చెల్లించనున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. ఇంటింటికీ రేషన్‌ పంపిణీ కార్యక్రమంలో వలంటీర్లు క్రియాశీలకంగా పాల్గొంటున్నందుకు ఈ ప్రోత్సాహ­కాన్ని అందజేయనున్నట్టు తెలిపింది. ప్రతి నెలా రూ.750 మొత్తాన్ని పౌరసరఫరాల శాఖ ద్వారా వేరేగా వలంటీర్లకు అందిస్తామని వెల్లడించింది. ఈ మేరకు పౌరసరఫరాల శాఖ కమిషనర్‌ అరుణ్‌­కుమార్‌ కొద్ది రోజుల క్రితం గ్రామ, వార్డు సచివా­ల­యాల శాఖకు లేఖ రాశారు. ఈ నేపథ్యంలో గ్రామ, వార్డు సచివాలయాల శాఖ కమిషనర్‌ టీఎస్‌ చేతన్‌ శుక్రవారం అన్ని జిల్లాల కలెక్టర్లతోపాటు జాయింట్‌ కలెక్టర్లు, జిల్లాల గ్రామ, వార్డు సచివా­లయాల శాఖ ఇన్‌చార్జిలు, మున్సిపల్‌ కమిషనర్లు, డీఎల...

మార్కాపురం పట్టణములోని 3వ బ్లాకులో మార్కాపురం నియోజక వర్గం కాంగ్రెస్ పార్టీ సమన్వయ కర్త సయ్యద్ జావిద్ అన్వర్,(న్యాయవాది) గారి ఆధ్వర్యములో కాంగ్రెస్ పార్టీ జెండాను ఆవిష్కరించిన….3వ బ్లాక్ నాయకుడు షేక్ మస్తాన్ వలి……….

మార్కాపురం పట్టణములోని 3వ బ్లాకులో మార్కాపురం నియోజక వర్గం కాంగ్రెస్ పార్టీ సమన్వయ కర్త  సయ్యద్ జావిద్ అన్వర్, (న్యాయవాది)గారి  ఆధ్వర్యములో కాంగ్రెస్ పార్టీ జెండాను ఆవిష్కరించిన…. 3వ బ్లాక్ నాయకుడు షేక్ మస్తాన్ వలి…… మార్కాపురం పట్టణములోని  3వ బ్లాక్ లో ఈ రోజు మార్కాపురం నియోజకవర్గ సమన్వయకర్తలు,  కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు  అభిమానుల సమక్షం లో 3 బ్లాక్ నాయకుడు షేక్ మస్తాన్ వలి చేతుల మీదుగా కాంగ్రెస్ పార్టీ  జండా ను ఆవిష్కరించారు…  ఈ కార్యక్రమంలో  మార్కాపురం నియోజక వర్గం కాంగ్రెస్ పార్టీ సమన్వయ కర్తలు   సయ్యద్ జావిద్ అన్వర్, న్యాయవాది., గాలి వెంకట రామిరెడ్డి, దూదేకుల ఖాసిం వలి, శీలం రామ కృష్ణ రెడ్డి, జిల్లా ఓబిసి ఛైర్మన్ కాలేమస్తాన్,  షేక్ ఇస్మాయిల్, బొగ్గు రామిరెడ్డి, విశ్రాంత ఉద్యోగి మాజీ 4 తరగతి ఉద్యోగ సంఘం అధ్యక్షుడు గరకపటి అంకయ్య, బొర్రయ్య మరియు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు……..

భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో మార్కాపురం పట్టణానికి విచ్చేసి బిజెపి పార్టీ కార్యలయంలో అసెంబ్లీ స్థాయి సమావేశం నిర్వహించి, భారతీయ జనతా పార్టీ బలోపేతానికి కృషి చేయాలని పిలుపునిచ్చిన….. ప్రకాశం జిల్లా అధ్యక్షులు పివి శివారెడ్డి గారు……….

భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో మార్కాపురం పట్టణానికి విచ్చేసి బిజెపి పార్టీ కార్యలయంలో  అసెంబ్లీ స్థాయి సమావేశం నిర్వహించి, భారతీయ జనతా పార్టీ బలోపేతానికి కృషి చేయాలని పిలుపునిచ్చిన…..  ప్రకాశం జిల్లా అధ్యక్షులు పివి శివారెడ్డి గారు……….                     30/12/2023న సాయంత్రం 4గంటల  30 నిమిషాలకు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ప్రకాశం జిల్లా అధ్యక్షులు పివి శివా రెడ్డి గారు మార్కాపురం పట్టణానికి విచ్చేసి బిజెపి పార్టీ ఆఫీసులో బిజెపి అసెంబ్లీ స్థాయి సమావేశం నిర్వహించారు,  ఈ సందర్భంగా పి.వి శివారెడ్డి గారు మాట్లాడుతూ మార్కాపురం అసెంబ్లీ స్థాయిలో బూత్ కమిటీ వరకు 50 శాతం పూర్తి అయింది, మిగతావి కూడా త్వరలో పూర్తి చేయాలని భారతీయ జనతా పార్టీ బలోపేతానికి కృషి చేయాలని నాయకులకు దిశా నిర్దేశం చేశారు. పార్లమెంటు జిల్లా కన్వీనర్ శ్రీనివాసరావు గారు మాట్లాడుతూ మండల కమిటీలు టౌన్ కమిటీలు అన్ని త్వరలో పూర్తి చేయాలని, మహిళా కమిటీలు విమర్శ కమిటీలు కూడా పూర్తిచేసి ముందుకెళ్లాలని ఆయన తెలియజేశారు.   ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా ఉపాధ్యక్...

మార్కాపురం పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త….. హర్ష వర్ధిత మల్టీ & సూపర్ స్పెషాలిటీస్ హాస్పిటల్, పాండురంగస్వామి గుడి ఎదురుగా, నెహ్రూబజార్, మార్కాపురం. ప్రకాశం జిల్లా………

మార్కాపురం పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త…..   హర్ష వర్ధిత మల్టీ & సూపర్ స్పెషాలిటీస్ హాస్పిటల్, పాండురంగస్వామి గుడి ఎదురుగా, నెహ్రూబజార్, మార్కాపురం. ప్రకాశం జిల్లా…………              31-12-2023వ తేదిన  గుంటూరు నుండి స్పెషలిష్ట్ వైద్యుల రాక........    వివరాలకు సంప్రదించండి…9849392009. మార్కాపురం పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త….. హర్ష వర్ధిత మల్టీ & సూపర్ స్పెషాలిటీస్ హాస్పిటల్, పాండురంగస్వామి గుడి ఎదురుగా, నెహ్రూబజార్, మార్కాపురం. ప్రకాశం జిల్లా. గుండె వైద్య నిపుణులు మరియు        నరాల సంబంధిత వ్యాధుల నిపుణులు……. ——————————————— నరాల సంబంధిత వ్యాధుల నిపుణులు…….. డాక్టర్ అనురూప్ కోటగారు,  ఎమ్.డి. డి.ఎమ్. (న్యూరాలజిస్ట్)……. తలనొప్పి, మెడనొప్పి, వెన్నునొప్పి, నరాల బలహీనత, తిమ్మిర్లు, వణుకు, ఫిట్స్(మూర్ఛ), తల తిరగడం, పక్షవాతం, కండరాల జబ్బులు, మూతి వంకర, మాట పలకక పోవడం వెన్నుపూస సమస్యలు, నిద్రలేమి, మానసిక ఆందోళన, మెదడులో రక్తం గడ్డకట్టడం, మతిమరుపు, కంటి నరముల జబ్బులు, కంటి చూపు తగ్గడం...

ప్రకాశం జిల్లా తర్లుపాడు గ్రామం నందు తర్లుపాడు మండల జనసేన కార్యకర్తలతో సమావేశమై రానున్న ఎన్నికల కార్యాచరణకు కార్యకర్తలందరు సిద్ధం కావాలని పిలుపునిచ్చిన….. జనసేన పార్టీ మార్కాపురం నియోజకవర్గ ఇంఛార్జ్ శ్రీ ఇమ్మడి కాశీనాథ్ గారు.……….

ప్రకాశం జిల్లా తర్లుపాడు గ్రామం నందు తర్లుపాడు మండల జనసేన కార్యకర్తలతో సమావేశమై రానున్న ఎన్నికల కార్యాచరణకు కార్యకర్తలందరు సిద్ధం కావాలని పిలుపునిచ్చిన…..  జనసేన పార్టీ మార్కాపురం నియోజకవర్గ ఇంఛార్జ్  శ్రీ ఇమ్మడి కాశీనాథ్ గారు.………. ప్రకాశం జిల్లా తర్లుపాడు గ్రామం నందు తర్లుపాడు మండల *జనసేన కార్యకర్తలతో సమావేశమై రానున్న ఎన్నికల కార్యాచరణకు కార్యకర్తలందరు సిద్ధం కావాలని సూచనలు ఇచ్చిన జనసేన పార్టీ మార్కాపురం నియోజకవర్గ ఇంఛార్జ్ శ్రీ ఇమ్మడి కాశీనాథ్ గారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి శిరిగిరి శ్రీనివాసులు, జిల్లా సంయుక్త కార్యదర్శి ఎన్.వి.సురేష్, మార్కాపురం నియోజకవర్గ జనసేన నాయకులు బెల్లంకొండ రామకృష్ణ, రత్న కుమార్, జిల్లా ప్రోగ్రామ్ కమిటీ కో-ఆర్డినేటర్ వీరిశేట్టి శ్రీనివాసులు, ఆవుల వెంకట్, కాశీరావు, శివ కాశీనారాయణ, రాంబాబు, మరియ తర్లుపాడు మండల కార్యకర్తలు పాల్గొన్నారు………….

మున్సిపల్ కాంట్రాక్టు కార్మికులను రెగ్యులరైజ్ చెయ్యాలి... రెగ్యులరైజ్ అయ్యెంతవరకు అన్ని ప్రభుత్వ సంక్షేమ పధకాలను వారికి వర్తింపచెయ్యాలి... సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి.... హెల్త్ అలవెన్స్ ఇవ్వాలి...… యంపిజే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి షేక్ అబ్దుల్ రజాక్‌ డిమాండ్.………..

మున్సిపల్ కాంట్రాక్టు కార్మికులను రెగ్యులరైజ్ చెయ్యాలి... రెగ్యులరైజ్ అయ్యెంతవరకు అన్ని ప్రభుత్వ సంక్షేమ పధకాలను వారికి వర్తింపచెయ్యాలి... సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి.... హెల్త్ అలవెన్స్ ఇవ్వాలి...… యంపిజే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి షేక్ అబ్దుల్ రజాక్‌ డిమాండ్.……….. రాష్ట్ర వ్యాప్తంగా గత మూడు రోజుల నుండి మున్సిపల్ కాంట్రాక్టు కార్మికులు చేస్తున్న సమ్మెకు మద్దతుగా మువ్మెంట్ ఫర్ పీస్ & జస్టీస్ (యంపిజే) నేడు వారికి సంఘీభావం తెలిపింది. ఈసందర్భంగా యంపిజే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వారికి సంఘీభావం తెలిపి మాట్లాడుతూ అధికారం రాక ముందు నేటి సీయం జగన్మోహన్ రెడ్డి అన్ని రంగాల వారికి హామీలు ఇవ్వడం జరిగిందని కాని అధికారంలోకి వచ్చి దాదాపు ఐదు సంవత్సరాలు పూర్తి కావస్తున్న ఇచ్చిన హామీలను పట్టించుకోక పోవడంతో అన్ని రంగాల వారు రోడ్లపైకి వచ్చి వారి న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం దృష్టికి తీసుకుని వెళ్తున్నారని, ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేస్తుందని ఎద్దేవా చేశారు. కార్మికులను రెగ్యులరైజ్ చేసెంతవరకు ప్రభుత్వ పధకాలను వర్తింపజేయాలని ఆయన కోరారు. కార్మికులకు ప్రమాదాలు జరిగే...

ఎస్.వికె. నిలయం ఆధ్వర్యంలో...మానసిక వికలాంగులకు దుప్పట్లు పంపిణీ………………

ఎస్.వికె.  నిలయం ఆధ్వర్యంలో... మానసిక వికలాంగులకు దుప్పట్లు పంపిణీ........ మార్కాపురం. శ్రీ కొప్పరపు వెంకటకృష్ణ నిలయం రీడింగ్ రూమ్ ఆధ్వర్యంలో శుక్రవారం స్థానిక స్ఫూర్తి మానసిక వికలాంగుల పాఠశాల విద్యార్థులకు దుప్పట్ల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సబ్ కలెక్టర్ రాహుల్ మీనా మాట్లాడుతూ మానసిక వికలాంగుల విద్యార్థులకు ఇలాంటి సేవా కార్యక్రమాలను చేపట్టడం అభినందనీయమని అన్నారు. మానవతా దృక్పథంతో ఇలాంటి సేవా కార్యక్రమాలు భవిష్యత్తులో మరిన్ని చేపట్టాలని సబ్ కలెక్టర్ రాహుల్ మీనా అన్నారు.  ఈ  సందర్భంగా సబ్ కలెక్టర్ మానసిక వికలాంగుల విద్యార్థులతో కొద్దిసేపు ముచ్చటించి వారి యోగ క్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎస్సీవీకే నిలయం అధ్యక్షులు డాక్టర్ ఐ. బాల సుబ్బారావు, సెక్రెటరీ గుంటక సుబ్బారెడ్డి, ఉపాధ్యక్షులు శాసనాల వీరబ్రహ్మం, సహాయ కార్యదర్శి యం. మోహన్ రెడ్డి,కోశాధికారి మల్లికార్జునరావు, ఎగ్జిక్యూటివ్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు…………… ఈ సందర్భంగా దుప్పట్లు పంపిణీ చేసిన రీడింగ్ రూమ్ కమిటీకి స్ఫూర్తి మానసిక వికలాంగుల పాఠశాల ప్రిన్సిపాల్ ఎస్ కే బ...

ఏపీలో వాలంటీర్లకు మరో శుభవార్త.. రూ.30 వేల నుంచి రూ.10 వేలు!విలేజ్ మరియు వార్డు వాలంటీర్స్ అవార్డ్స్……. జనవరిలో సంక్షేమ కార్యక్రమాలు ఫిబ్రవరిలో వాలంటీర్లకు అవార్డులు………..

ఏపీలో వాలంటీర్లకు మరో శుభవార్త.. రూ.30 వేల నుంచి రూ.10 వేలు!విలేజ్ మరియు వార్డు వాలంటీర్స్ అవార్డ్స్…….  జనవరిలో సంక్షేమ కార్యక్రమాలు…… ఫిబ్రవరిలో వాలంటీర్లకు అవార్డులు……….. ఏపీలో వాలంటీర్లకు మరో శుభవార్త.. రూ.30 వేల నుంచి రూ.10 వేలు! ఏపి. విలేజ్ మరియు వార్డు వాలంటీర్స్ అవార్డ్స్  ఏపీ సీఎం జగన్ జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు.      ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జనవరిలో సంక్షేమ పథకాల అమలుకు సిద్ధమయ్యింది. జనవరి నుంచి సామాజిక పింఛన్‌ కింద రూ.3 వేలు చెల్లించనున్నామని సీఎం జగన్‌ ప్రకటించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు పింఛన్‌ మొత్తాన్ని రూ.2 వేల నుంచి దశల వారీగా పెంచుకుంటూ వచ్చామన్నారు. వైఎస్‌ఆర్‌ పింఛన్‌, ఆసరా, చేయూత పథకాల అమలు, అంబేడ్కర్‌ విగ్రహం ప్రారంభోత్సవ కార్యక్రమాల నిర్వహణపై జిల్లా కలెక్టర్లతో సీఎం జగన్‌ తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్షించారు. ఉత్తమ సేవలు అందించిన వాలంటీర్లకు ఫిబ్రవరి 15, 16 తేదీల్లో సేవా మిత్ర, సేవా రత్న, సేవా వజ్ర అవార్డులు అందిస్తామన్నారు. నియోజకవర్గానికి ఐదుగురికి సేవా వజ్ర కింద రూ.3...

చెవులలో పువ్వులతో మున్సిపల్ కార్మికుల నిరసన…. గత మూడు రోజుల నుంచి సమ్మె చేస్తున్న మున్సిపల్ కార్మికులు………..

చెవులలో పువ్వులతో మున్సిపల్ కార్మికుల నిరసన…. గత మూడు రోజుల నుంచి సమ్మె చేస్తున్న మున్సిపల్ కార్మికులు……….. చెవులలో పువ్వులతో మున్సిపల్ కార్మికుల నిరసన. గత మూడు రోజుల నుంచి సమ్మె చేస్తున్న మున్సిపల్ కార్మికులు ఈరోజు మార్కాపురం పట్టణంలో చెవులలో పువ్వులతో నిరసన కార్యక్రమాన్ని చేశారు ఈ సందర్భంగా సిఐటియు నాయకులు దగ్గుపాటి సోమయ్య హాజరై మాట్లాడారు వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం కార్మికులను నిర్లక్ష్యంతో చూస్తుందని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు స్వయానా మున్సిపల్ కాంట్రాక్ట్ కార్మికులకు రెగ్యులర్ చేస్తామని సమాన పనికి సమాన వేతనం ఇస్తామని చెప్పి నేటికీ ఐదేళ్లు పూర్తి కావస్తున్న ఏ ఒక్క హామీ అమలు చేయలేదని అనేక దఫాలుగా ఆందోళన పోరాటాలు నిర్వహిస్తున్న కూడా సమస్యలు పరిష్కరించడం లేదని అన్నారు మున్సిపల్ కార్మికుల సమ్మె వల్ల మార్కాపురం పట్టణం స్తంభించడంని వెంటనే ప్రభుత్వం దిగివచ్చి కార్మికుల న్యాయమైన సమస్యలు పరిష్కారం చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షులు కే సుబ్బరాయుడు మార్కాపురం మున్సిపల్ యూనియన్ కార్యదర్శి హరి ఆరేపల్లి రమణ చెన్నకేశవులు,ఇమామ్ సా...

అంగన్వాడీలతో ప్రభుత్వం చర్చలు జరిపి సమ్మెను విరమింపజెయ్యాలి... గర్భిణీ, బాలింతలకు ఇబ్బందులు లేకుండా చెయ్యాలి... మాట ఇచ్చి మడమ తిప్పని సీయం జగన్, మాట నిలబెట్టుకోవాలి... అంగన్వాడీల అమోదయోగ్యమైన డిమాండ్లను ప్రభుత్వం నెరవేర్చాలి.. యంపిజే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి షేక్ అబ్దుల్ రజాక్‌ డిమాండ్..…………

అంగన్వాడీలతో ప్రభుత్వం చర్చలు జరిపి సమ్మెను విరమింపజెయ్యాలి... గర్భిణీ, బాలింతలకు ఇబ్బందులు లేకుండా చెయ్యాలి... మాట ఇచ్చి మడమ తిప్పని, సీయం జగన్ మాట నిలబెట్టుకోవాలి... అంగన్వాడీల అమోదయోగ్యమైన డిమాండ్లను ప్రభుత్వం నెరవేర్చాలి…. యంపిజే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి  షేక్ అబ్దుల్ రజాక్‌ డిమాండ్..………… రాష్ట్ర వ్యాప్తంగా గత 17 రోజులుగా అంగన్వాడీల సమ్మె జరుగుతున్న దృష్ట్యా రాష్ట్ర వ్యాప్తంగా గర్భిణీ, బాలింతలకు పౌష్టికాహారం అందక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, రాష్ట్ర ప్రభుత్వం వెంటనే అంగన్వాడీలను చర్చలు జరిపి వారి న్యాయమైన, అమోదయోగ్యమైన  కోర్కెలను తీర్చాలని యంపిజే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి షేక్ అబ్దుల్ రజాక్‌ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రకాశం జిల్లా మార్కాపురం సబ్ కలెక్టర్ ఆఫీసు ఎదురుగా జరుగుతున్న అంగన్వాడీల సమ్మెకు మద్దతుగా మూవ్మెంట్ ఫర్ పీస్ & జస్టీస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి షేక్ అబ్దుల్ రజాక్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంగన్వాడీలు గత 17 రోజులుగా సమ్మె చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం నిమ్మకు నిరెత్తకుండా ఉండటంతో గర్భిణీ మరియు బాలింతలకు పౌష్టికాహారం అందక ఇబ్బం...

2023 జాతీయ వినియోగదారుల దినోత్సవం వేడుకల సందర్భంగా ఒంగోలులో జరిగిన జిల్లా స్థాయి వ్యాసరచన పోటీలు, క్విజ్ పోటీలు మరియు వక్తృత్వ పోటీలలో ప్రధమ, ద్వితీయ మరియు తృతీయ స్ధానాలలో బహుమతులు సాధించిన… జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల విద్యార్ధులు మార్కాపురం…………

2023 జాతీయ వినియోగదారుల దినోత్సవం వేడుకల సందర్భంగా ఒంగోలులో జరిగిన జిల్లా స్థాయి వ్యాసరచన పోటీలు, క్విజ్ పోటీలు మరియు వక్తృత్వ పోటీలలో ప్రధమ, ద్వితీయ మరియు తృతీయ స్ధానాలలో బహుమతులు సాధించిన…  జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల విద్యార్ధులు మార్కాపురం………… 2023 జాతీయ వినియోగదారుల దినోత్సవం వేడుకల సందర్భంగా జరిగిన జిల్లా స్థాయి వ్యాసరచన పోటీలు, వక్తృత్వ మరియు క్విజ్ పోటీలు ఒంగోలులో జరిగినవి. ఈ పోటీలలో  విజయం సాధించిన   జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల మార్కాపురం విద్యార్థులు  నగదు బహుమతులతోపాటు ప్రశంశా పత్రాలు అందుకున్నారు.   1వ వ్యాస రచన పోటీలో జి. రంగశివనాయుడు,     నగదు బహుమతి రూ 1500/- 2వ క్విజ్ పోటీలో Sk అమ్మార్,      నగదు బహుమతి రూ 1000/- 3వ వక్తృత్వ (ప్రసంగం) పోటీలో పి. అజ్మీర్ ఖాన్       నగదు బహుమతి రూ 750/- వ్యాస రచన పోటీ లో ప్రధమ స్థానం, క్విజ్ పోటీ లో ద్వితీయ స్థానం, వక్తృత్వ పోటీ లో తృతీయ స్థానం లభించింది. జిల్లా జాయింట్ కలెక్టర్  శ్రీ కె.శ్రీనివాసులు గారు వారి చేతులమీదుగా బహుమతులు ప్రధానం చేశారు………… ఈ...

మార్కాపురం నియోజకవర్గంలోని తర్లుపాడు మండలం కలుజువ్వలపాడు గ్రామంలో కాంగ్రెస్ పార్టీ జెండాలను ఆవిష్కరించిన….మార్కాపురం నియోజక వర్గం కాంగ్రెస్ పార్టీ సమన్వయ కర్తలు సయ్యద్.జావిద్అన్వర్(న్యాయవాది)గాలి వెంకట రామిరెడ్డి, దూదేకుల ఖాసిం, జిల్లా ఓబిసి ఛైర్మన్ కాలేమస్తాన్, బొగ్గు రామిరెడ్డి, సమీర్, తర్లుపాడు మండల నాయకుడు క్రిష్ణారెడ్డి, షేక్ ఇస్మాయిల్, మస్తాన్ వలీ మరియు కార్యకర్తలు…………

  మార్కాపురం నియోజకవర్గంలోని తర్లుపాడు మండలం కలుజువ్వలపాడు గ్రామంలో మార్కాపురం నియోజక వర్గం కాంగ్రెస్ పార్టీ సమన్వయ కర్త సయ్యద్.జావిద్అన్వర్(న్యాయవాది)గారి ఆధ్వర్యములో, కాంగ్రెస్ పార్టీ జెండాలను ఆవిష్కరించిన…. మార్కాపురం నియోజక వర్గం కాంగ్రెస్ పార్టీ సమన్వయ కర్తలు సయ్యద్.జావిద్ అన్వర్(న్యాయవాది), గాలి వెంకట రామిరెడ్డి, దూదేకుల ఖాసిం, జిల్లా ఓబిసి ఛైర్మన్ కాలేమస్తాన్, బొగ్గు రామిరెడ్డి, సమీర్, తర్లుపాడు మండల నాయకుడు క్రిష్ణారెడ్డి,  షేక్ ఇస్మాయిల్, మస్తాన్ వలీ మరియు కార్యకర్తలు………… కాంగ్రెస్ పార్టీ మార్కాపురం అసెంబ్లీ నియోజకవర్గం సమన్వయకర్త సయ్యద్ జావిద్ అన్వర్, ఆధ్వర్యంలో తర్లుపాడు మండలం లోని కలుజువ్వలపాడు గ్రామంలో ఈ రోజు అక్కడి స్థానిక కాంగ్రెస్ పార్టీ మండల నాయకుడు కృష్ణారెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ జండా ను ఎగురవేసిన అనంతరం జావిద్ అన్వర్ మాట్లాడుతూ ప్రస్తుత రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల వైఫల్యాలను తెలిపి కాంగ్రెస్ పార్టీ ఒక్కటే అన్ని వర్గాల ప్రజలకు,  ముఖ్యంగా రైతులకు అండగా ఉంటుందని అలాగే స్థానికుల వారి వారి సమస్యల సాధన కొరకు కాంగ్రెస్ పార్టీ వెన్నెంట ఉండీ పోరాటం చేస్త...

*అన్నపూర్ణ జయంతి*….. అన్నం బ్రహ్మేతి వ్యజానాత్ అని ఉపనిషత్తులు చెప్పాయి. అంటే అన్నమే పరబ్రహ్మమని తెలుసుకోమని అర్థం……….

*అన్నపూర్ణ జయంతి* *26-12-2023 మంగళవారం. *అన్నపూర్ణ జయంతి*….. అన్నం బ్రహ్మేతి వ్యజానాత్ అని ఉపనిషత్తులు చెప్పాయి. అంటే అన్నమే పరబ్రహ్మమని తెలుసుకోమని అర్థం………. అన్నం బ్రహ్మేతి వ్యజానాత్ అని ఉపనిషత్తులు చెప్పాయి. అంటే అన్నమే పరబ్రహ్మమని తెలుసుకోమని అర్థం. అన్నమే బ్రాహ్మీ స్వరూపాన్ని దాల్చినప్పుడు అన్నపూర్ణగా సాక్షాత్కరిస్తుంది. జగత్తు అంతటికీ అన్నమిచ్చి పోషించే తల్లి అన్నపూర్ణ. ఆమె కొలువైన యుగయుగాల క్షేత్రం వారణాశి. ఆ క్షేత్రంలో అన్నపూర్ణయే స్వయంగా జీవులందరికీ దివ్యాన్న పాయసాలు వండి వడ్డిస్తుందని కాశీఖండం వివరించింది. కాగా అన్నపూర్ణాదేవికి ఆవాసమైన మరో ముఖ్యక్షేత్రం కర్ణాటకలోని హోరనాడు. ఆ క్షేత్రదేవిని దర్శించినవారికి అన్నపానీయాలకు లోటుండదని ప్రసిద్ధి. అన్నాద్భవంతి భూతాని పర్జన్యాదన్న సంభవః యజ్ఞాద్భవంతి పర్జన్యో యజ్ఞః కర్మసముద్భవః అన్నం నుంచే సకల జీవరాశులూ పుడుతున్నాయి. అటువంటి అన్నం వర్షం వల్ల పెరుగుతోంది. వర్షాలు యజ్ఞాల వల్ల కురుస్తాయి. యజ్ఞమంటే మానవుడు చేయవలసిన మంచికర్మలే అంటాడు గీతాచార్యుడు. అన్నం పట్ల నిరాదరణ పనికిరాదు. జీవునికి ప్రాణహేతువు, మృత్యుకారణం కూడా అన్నమే. అటువంటి అన్నాన్ని...

పేదలకు కేటాయించిన భూమి తాలుకు పట్టాలు త్వరగా మంజూరు చేసే విధంగా పని జరగాలని, బీదలకు కాంగ్రెస్ పార్టీ ఎల్ల వేళలా అండగా ఉంటూ, వారికి పట్టాలు మంజూరు చేసే వరకు పోరాటం చేస్తూనే ఉంటాం అని తెలిపినా…………. మార్కాపురం నియోజక వర్గకాంగ్రెస్ పార్టీ సమన్వయ కర్తలు సయ్యద్.జావిద్ అన్వర్(న్యాయవాది), గాలి వెంకట రామిరెడ్డి, దూదేకుల ఖాసిం, జిల్లా ఒబిసి చైర్మెన్ కాలే మస్తాన్, షేక్ ఇస్మాయిల్, మస్తాన్ వలీ తదితరులు…………..

పేదలకు కేటాయించిన భూమి తాలుకు పట్టాలు త్వరగా  మంజూరు చేసే విధంగా పని జరగాలని,  బీదలకు కాంగ్రెస్ పార్టీ ఎల్ల వేళలా అండగా ఉంటూ,  వారికి  పట్టాలు మంజూరు చేసే వరకు పోరాటం చేస్తూనే ఉంటాం అని తెలిపినా…… మార్కాపురం నియోజక వర్గకాంగ్రెస్ పార్టీ సమన్వయ కర్తలు సయ్యద్.జావిద్ అన్వర్(న్యాయవాది), గాలి వెంకట రామిరెడ్డి, దూదేకుల ఖాసిం, జిల్లా ఒబిసి చైర్మెన్ కాలే మస్తాన్, షేక్ ఇస్మాయిల్, మస్తాన్ వలీ తదితరులు……….. గతంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యములో జండాలు పాతి బీదలకు ఇండ్ల పట్టాల నిమిత్తం మొదలు పెట్టీనటు వంటి పోరాటం, విజయవంతం మార్గంలో మార్కాపురం సబ్ కలక్టర్ ఆదేశాల మేరకు మండల సర్వేయర్ S.N 382 లో పేదల నిమిత్తం సుమారు 10 ఏకరముల ప్రభుత్వ భుమిగా నిర్ధారించి హద్దులు చూపగా పేదలే ఇప్పటికీ సుమారు 5 ఏకరముల భూమిని శుభ్రపరచుకున్నారు.. సదరు పనిని ఈ రోజు మార్కాపురం నియోజక వర్గకాంగ్రెస్ పార్టీ సమన్వయ కర్తలు సయ్యద్.జావిద్ అన్వర్, గాలి వెంకట రామిరెడ్డి, దూదేకుల ఖాసిం, జిల్లా ఒబిసి చైర్మెన్ కాలే మస్తాన్, షేక్ ఇస్మాయిల్, మస్తాన్ వలీ తదితరులు సదరు పనులను వీక్షించి తొందరగా పట్టాలు మంజూరు చేసే విధంగా పని జర...