పెద్దదర్గాను దర్శించుకునేందుకు నంద్యాల నుంచి కడప విమానాశ్రయానికి చేరుకున్న సీఎం జగన్‌కు ఘన స్వాగతం పలికిన…జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు………. సీఎం వైఎస్ జగన్‌కు మెడలో షేలా, ఇలాచి వేసి పేటా అలంకరణ చేసి ఘన స్వాగతం పలికిన దర్గా పీఠాధిపతులు…………….
పెద్దదర్గాను దర్శించుకునేందుకు నంద్యాల నుంచి కడప విమానాశ్రయానికి చేరుకున్న సీఎం జగన్‌కు ఘన స్వాగతం పలికిన…జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు………. సీఎం వైఎస్ జగన్‌కు మెడలో షేలా, ఇలాచి వేసి పేటా అలంకరణ చేసి ఘన స్వాగతం పలికిన దర్గా పీఠాధిపతులు……….. ఇదో అదృష్టం సీఎం వైఎస్ జగన్‌కు మెడలో షేలా, ఇలాచి వేసి పేటా అలంకరణ చేస్తున్న దర్గా పీఠాధిపతులు కడప పెద్ద దర్గాలో ముఖ్యమంత్రి జగన్ ప్రార్థనలు మత సామరస్యానికి ప్రతీకగా, మహిమాన్విత సూఫీగా వెలుగొందుతున్న కడప అమీన్‌పీర్ దర్గాను సందర్శించడంతో తన జన్మ చరితార్థం అయిందని, ఇది తన అదృష్టం, పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నానని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సంతోషం వ్యక్తం చేశారు. సీఎం జగన్ గురువారం మధ్యాహ్నం కడప అమీన్‌పీర్ (పెద్ద దర్గా) దర్గాను సందర్శించి ప్రభుత్వ లాంఛనాలతో పూల చాదర్ సమర్పించారు. ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి ఎస్‌బీ అంజద్‌బాషా, జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి ఆదిమూలపు సురేష్, కడప ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి, ఎమ్మెల్సీ రామచంద్రారెడ్డి, రాయచోటి ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి, మేయర్ కె.సురేష్బాబ...