విజిల్, హారన్ మోతలతో దద్దరిల్లిన మార్కాపురం పట్టణం……….. మోత మోగిద్దాం.. అంటూ రాష్ట్ర తెలుగుదేశం పార్టీ మరియు మార్కాపురం మాజీ శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి గారి పిలుపు మేరకు ఈరోజు సాయంత్రం మార్కాపురం పట్టణంలో పురవీధులలో 500 బైక్ లతో భారీ బైక్ ర్యాలీ నిర్వహించిన……తెలుగుదేశం పార్టీ ప్రధమ,ద్వితీయ శ్రేణి నాయకులు మరియు కార్యకర్తలు, అభిమానులు..
తేది:30.9.2023. మార్కాపురం పట్టణం. విజిల్, హారన్ మోతలతో దద్దరిల్లిన మార్కాపురం పట్టణం………… మోత మోగిద్దాం.. అంటూ రాష్ట్ర తెలుగుదేశం పార్టీ మరియు మార్కాపురం మాజీ శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి గారి పిలుపు మేరకు ఈరోజు సాయంత్రం మార్కాపురం పట్టణంలో పురవీధులలో 500 బైక్ లతో భారీ బైక్ ర్యాలీ నిర్వహించిన……తెలుగుదేశం పార్టీ ప్రధమ,ద్వితీయ శ్రేణి నాయకులు మరియు కార్యకర్తలు, అభిమానులు……… విజిల్, హారన్ మోతలతో దద్దరిల్లిన మార్కాపురం పట్టణం……….. మోత మోగిద్దాం.. అంటూ రాష్ట్ర తెలుగుదేశం పార్టీ మరియు మార్కాపురం మాజీ శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి గారి పిలుపు మేరకు ఈరోజు సాయంత్రం మార్కాపురం పట్టణంలో పురవీధులలో 500 బైక్ లతో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ శాసనసభ్యులు కందుల నారాయణరెడ్డి గారు స్వగృహం వద్ద కార్యకర్తలతో కలిసి భజన తాళాలు కొడుతూ ప్రభుత్వమునకు తన నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా బైక్ ర్యాలీలలో విజిల్స్ ఊదుతూ, బైకులను హారన్ లు కొడుతూ శంఖం పూరిస్తూ మార్కాపురం పట్టణంలోని సెవెన్ హిల్స్ సెంటర్ నుండి దోర్నాల బస్టాండ్, నాయుడు...