ఏపీలో డ్వాక్రా మహిళలకు మరో శుభవార్త.. ఇకపై ఆ భారం లేదు!……… ఏపీలో డ్వాక్రా మహిళకు మరో గుడ్‌న్యూస్.. బ్యాంకులు భారీ ఊరటను ఇచ్చాయి. గతంలోనే ఎస్‌బీఐ నిర్ణయం తీసుకోగా.. తాజాగా మరో బ్యాంకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు ఆదేశాలను సెర్ప్) సీఈవో ఇంతియాజ్‌కు అందజేశారు బ్యాంకు అధికారులు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ బ్యాంకర్ల సమావేశంలో ప్రత్యేకంగా రిక్వెస్ట్ చేశారు.. దీంతో బ్యాంకులు కూడా సానుకూలంగా స్పందించాయి. ఇప్పుడు ఆదేశాలు ఇస్తున్నారు. ఏపీలో డ్వాక్రా మహిళలకు గుడ్‌న్యూస్ రుణాలపై భారీగా వడ్డీలు తగ్గించారు ఈ మేరకు మరో బ్యాంకు నిర్ణయం ఏపీలో డ్వాక్రా మహిళలకు మరో గుడ్‌న్యూస్. రాష్ట్రంలో పొదుపు సంఘాల మహిళలకు ఇచ్చే రుణాలపై వడ్డీ రేట్లు తగ్గించేందుకు బ్యాంకులు ముందుకు వస్తున్నాయి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్ర బ్యాంకర్ల సమావేశంలో చేసిన విజ్ఞప్తితో ఇప్పటికే ఎస్‌బీఐ (స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా) వడ్డీ తగ్గించిన సంగతి తెలిసిందే తాజాగా కెనరా బ్యాంకు కూడా ఆమోదం తెలిపింది. పొదుపు సంఘాల రుణాలకు వడ్డీ తగ్గింపునకు ఆమోదం తెలపగా.. ఆ ఆదేశాలను కెనరా బ్యాంకు ప్రాంతీయ జనరల్ మేనేజర్ రవివర్మ గ్రామీ...
Choose people who are good for your mental health.….