హోంగార్డు చెన్నుపల్లి కాశయ్య ఆధ్వర్యంలో "టంగుటూరి అద్వైత్" పుట్టినరోజు సందర్భంగా పట్టణంలోని వృద్ధులకు, అనాధలకు,మతిస్థిమితం లేనటువంటి వారికి భోజన సదుపాయం కల్పించిన టంగుటూరి వెంకటరమణ శ్రీమతి సుస్మిత గార్లు………..
హోంగార్డు చెన్నుపల్లి కాశయ్య ఆధ్వర్యంలో "టంగుటూరి అద్వైత్" పుట్టినరోజు సందర్భంగా పట్టణంలోని వృద్ధులకు, అనాధలకు,మతిస్థిమితం లేనటువంటి వారికి భోజన సదుపాయం కల్పించిన టంగుటూరి వెంకటరమణ శ్రీమతి సుస్మిత గార్లు……….. చెన్నుపల్లి కాశయ్య ఆధ్వర్యంలో నిత్య భోజన సదుపాయం:- ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలో వీధుల వెంబ,డిరోడ్లమీద, నివసిస్తూ ఎటువంటి ఆధారం లేక, ఏ పని చేసుకోలేక ఆకలితో అలమటిస్తున్నటువంటి వృద్ధులకు, అనాధలకు,మతిస్థిమితం లేనటువంటి వారికి అన్నం" పరబ్రహ్మ స్వరూపం" అని భావించి ప్రతిరోజు నిత్యం దాతల సహకారంతో భోజన సదుపాయ ఏర్పాటలో భాగంగా నేడు మార్కాపురం పట్టణానికి చెందిన టంగుటూరి వెంకటరమణ శ్రీమతి సుస్మిత గార్ల కుమారుడైన "టంగుటూరి అద్వైత్" పుట్టినరోజు సందర్భంగా పట్టణంలోని వృద్ధులకు, అనాధలకు,మతిస్థిమితం లేనటువంటి వారికి భోజన సదుపాయం కల్పించి వారి ఆకలిని తీర్చినందున వెంకటరమణ సుస్మిత గార్లకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ అద్వైత్ ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని ఆ దేవుని చల్లని దీవెనలు ప్రసాదించి నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని కోరుకుంటూ ఇలాగే ని...