"నమస్తే మార్కాపురం" కార్యక్రమంలో భాగంగా 28 వ వార్డు లో పర్యటించి ప్రతి ఒక్కరినీ ఆప్యాయంగా పలకరించి వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకొంటున్న మాజీ శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి గారు……….
తేది:01..11.2022. మార్కాపురం పట్టణం. "నమస్తే మార్కాపురం" కార్యక్రమంలో భాగంగా 28 వ వార్డు లో పర్యటించి ప్రతి ఒక్కరినీ ఆప్యాయంగా పలకరించి వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకొంటున్న మాజీ శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి గారు……… ఈరోజు మార్కాపురం మాజీ శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి గారు """ నమస్తే మార్కాపురం"""" కార్యక్రమంలో భాగంగా 28 వ వార్డు లో పర్యటించి ప్రతి ఒక్కరినీ ఆప్యాయంగా పలకరించి వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ వార్డ్ లో పారిశుద్ధ్య సమస్య తీవ్రంగా ఉందని ఈ సమస్య ను అధికారుల దృష్టికి తీసుకు వెళ్తాను అని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర వాణిజ్య విభాగం ప్రధాన కార్యదర్శి వక్కలగడ్డ మల్లికార్జున,తెలుగుదేశం పార్టీ మార్కాపురం పట్టణ అధ్యక్షులు dr. షేక్ మౌలాలి,రాష్ట్ర తెలుగుదేశం పార్టీ tntuc కార్యనిర్వాహక కార్యదర్శి దూదేకుల మస్తానయ్య,రాష్ట్ర తెలుగుదేశం మైనార్టీ సెల్ కార్యదర్శి పటాన్ ఇబ్రహీం,, జిల్లా తెలుగు యువత దొడ్డ రవికుమార్,...